Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Actress sana khans husband anas syed blessed with a baby boy

Actress Sana Khan: తల్లయిన మంచు మనోజ్ హీరోయిన్..

సనా ఖాన్.. ఈమె పేరు పెద్దగా తెలియక పోవచ్చు. కానీ ఆమె నటించిన సినిమాల గురించి తెలిస్తే గుర్తుపడుతారు. కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ‘కత్తి’సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. చెల్లెలు సెంటిమెంట్ తో నటించిన ఈమూవీ సక్సెస్ కాలేదు.

Written By:Srinivas, Updated On : July 7, 2023 / 05:21 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Actress Sana Khans Husband Anas Syed Blessed With A Baby Boy

Actress Sana Khan

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Actress Sana Khan: కొందరు నటీమణలు ఒకటి, రెండు సినిమాల్లో నటించి ఫేమస్ అవుతారు. ఆ తరువాత ఇండస్ట్రీలో లేకున్నా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఆకట్టుకుంటారు. తమ పర్సనల్ విషయాలను ఆడియన్స్ తో షేర్ చేసుకుంటూ సరదాగా ఉంటారు. లేటేస్టుగా ఓ హీరోయిన్ తాను తల్లయిన విషయాన్ని ప్రేక్షకులతో పంచుకుంది. మీరందరూ నాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు అంటూ ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. ఇంతకీ హీరోయిన్ అని అనుకుంటున్నారా?

సనా ఖాన్.. ఈమె పేరు పెద్దగా తెలియక పోవచ్చు. కానీ ఆమె నటించిన సినిమాల గురించి తెలిస్తే గుర్తుపడుతారు. కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ‘కత్తి’సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. చెల్లెలు సెంటిమెంట్ తో నటించిన ఈమూవీ సక్సెస్ కాలేదు. కానీ ఇందులో నటించిన వారికి కాస్త గుర్తింపు వచ్చింది. 2005లో రిలీజ్ అయిన ఇందులో సనాఖాన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అంతగా రాణించకపోవడంతో ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఆ తరువాత మంచు మనోజ్ నటించిన ‘నూకయ్య’ సినిమాలో అవకాశం తెచ్చుకుందీ అమ్మాడు. ఇందులో మనోజ్ ను చీట్ చేసే పాత్రలో కనిపిస్తుంది.

ఆ తరువాత సనాఖాన్ కు పెద్దగా ఆఫర్లు రాలేదు. దీంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంది. అయితే కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాలో అలరించినా స్టార్ ఇమేజ్ రాలేదు. దీంతో ఆమె ఫ్యామిలీ లైఫ్ ను సెట్ చేసుకోవాలని అనుకున్నారు. ఇందులో భాగంగా మూడేళ్ల కిందట అనాస్ సయ్యద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లయిన తరువాత తన జీవితం ఎంతో అందంగా ఉందని సనాఖాన్ తెలుపుతోంది. ఇదే సమయంలో తనకు కుమారుడు పుట్టాడని తెలుపుతూ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది.

తన భర్తతో కలిసున్న సనాఖాన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా మంది అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ప్రస్తుతం ఆమె ఇండస్ట్రీకి దూరంగా ఉన్నానని, ఇక ఎప్పటికీ సినిమాల్లో నటించనని సనాఖాన్ చెప్పారు. ఈ సందర్భంగా ఆమె నటించింది రెండు సినిమాలే అయినా ఆ సినిమాలతోనే సనాఖాన్ గుర్తింపు తెచ్చుకున్నారు.

Srinivas

Srinivas Author - OkTelugu

Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

View Author's Full Info

Web Title: Actress sana khans husband anas syed blessed with a baby boy

Get Latest Telugu News, Andhra Pradesh News, Entertainment News, Election News, Business News, Tech, Career, Religion News

Tags
  • Actress Sana Khan
  • Latest Tollywood News
Follow OkTelugu on WhatsApp

Related News

Anasuya Bharadwaj New House: ఆర్టీసీ బస్సుల్లో తిరిగిన అనసూయ అన్ని కోట్లు సంపాదించిందా? కొత్త ఇల్లు ధర తెలిస్తే మైండ్ బ్లాక్!

Anasuya Bharadwaj New House: ఆర్టీసీ బస్సుల్లో తిరిగిన అనసూయ అన్ని కోట్లు సంపాదించిందా? కొత్త ఇల్లు ధర తెలిస్తే మైండ్ బ్లాక్!

Aishwarya Lekshmi: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన స్టార్ హీరోయిన్..సంచలనం రేపుతున్న లేటెస్ట్ ఫోటోలు!

Aishwarya Lekshmi: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన స్టార్ హీరోయిన్..సంచలనం రేపుతున్న లేటెస్ట్ ఫోటోలు!

Hit 3 Movie Collection: ‘హిట్ 3’ మూడు వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు..టార్గెట్ మిస్ అయిందిగా!

Hit 3 Movie Collection: ‘హిట్ 3’ మూడు వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు..టార్గెట్ మిస్ అయిందిగా!

Single Movie Collection: ‘సింగిల్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..వచ్చిన లాభాలు ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

Single Movie Collection: ‘సింగిల్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..వచ్చిన లాభాలు ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

Ivana: పొట్టి అని అవమానించేవారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన యంగ్ బ్యూటీ…

Ivana: పొట్టి అని అవమానించేవారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన యంగ్ బ్యూటీ…

Meenakshi Seshadri: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆపద్బాంధవుడు హీరోయిన్.. ప్రస్తుతం అమెరికాలో ఏం చేస్తుందంటే..

Meenakshi Seshadri: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆపద్బాంధవుడు హీరోయిన్.. ప్రస్తుతం అమెరికాలో ఏం చేస్తుందంటే..

Top Heroine: ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్..ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..ఎవరంటే…

Top Heroine: ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్..ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..ఎవరంటే…

Guess Actor: క్యూట్ గా ఉన్న ఈ చిన్నారి ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్.. స్టార్ హీరో భార్య కూడా.. ఎవరో గుర్తుపట్టారా…

Guess Actor: క్యూట్ గా ఉన్న ఈ చిన్నారి ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్.. స్టార్ హీరో భార్య కూడా.. ఎవరో గుర్తుపట్టారా…

War 2 Teaser: ‘వార్ 2’ టీజర్ లో మీరెవ్వరు గమనించని ఆసక్తికరమైన విషయాలు..ఇదేమి ప్లానింగ్ బాబోయ్!

War 2 Teaser: ‘వార్ 2’ టీజర్ లో మీరెవ్వరు గమనించని ఆసక్తికరమైన విషయాలు..ఇదేమి ప్లానింగ్ బాబోయ్!

ఫొటో గేలరీ

Pooja Hegde Beautiful Pics: బుల్లి గౌనుతో అందాల ఆరబోత చేస్తున్న పూజ.. వహ్ ఏం అందం సామి..

Pooja Hegde Beautiful Pics Photo Gallery

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.