Homeఎంటర్టైన్మెంట్Uttej wife Padmavati : విషాదం : ప్రముఖ నటుడి భార్య కన్నుమూత !

Uttej wife Padmavati : విషాదం : ప్రముఖ నటుడి భార్య కన్నుమూత !

Uttej wife PadmavatiUttej wife Padmavati: తెలుగు సినీ పరిశ్రమలో వరుస విషాదకరమైన సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ కరోనా కాలంలో కొందరు సినీ ప్రముఖులు చనిపోయారు. ప్రముఖ నటుడు, రచయిత ఉత్తేజ్ సతీమణి పద్మావతి మృతి చెందారు. గత కొంతకాలంగా ఆమె క్యాన్సర్ మహమ్మారితో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

అయితే, ఆమె అనారోగ్యంతో చికిత్స పొందుతూ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో ఈ రోజు కన్ను మూశారు. కొద్ది రోజులుగా క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న ఆమె ఆరోగ్య ప‌రిస్థితి విష‌య‌మించ‌డంతో వెంటిలేటర్‌ పై చికిత్స అందించినా ప్రయోజనం లేకుండా పోయింది. తన భార్య మరణం పట్ల స్పందిస్తూ ఉత్తేజ్ ఎమోషనల్ అయ్యారు.

ఆయన ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఇక ఆమె లేరు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఆయన చెప్పారు. పద్మావతి మృతి పట్ల సినీ ప్రముఖులు కూడా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున పద్మావతి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Jogi Ramesh Daughter In Law: నాలాంటి కష్టం ఎవరికి రాకూడదు.. జోగి రమేష్ కోడలు సంచలనం!

Jogi Ramesh daughter In Law: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం ఇప్పుడు చిక్కుల్లో ఉంది. ఏడాది కిందట వివాహమైన జోగి రమేష్ కోడలు మేఘన...

Vangaveeti Radha Krishna: విజయవాడ సెంట్రల్ బాధ్యతలు వంగవీటికి?!

Vangaveeti Radha Krishna: తెలుగుదేశం పార్టీ నాయకత్వం గతంలా వ్యవహరించడం లేదు. కాస్త దూకుడుగానే నిర్ణయాలు తీసుకుంటోంది. గతం మాదిరిగా ఉపేక్షిస్తే రాజకీయపరంగా ఇబ్బందులు తప్పవని భావిస్తోంది. అందుకే వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది....

Roja: మాజీ మంత్రి రోజా చుట్టూ ఉచ్చు!

Roja: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి రోజా అరెస్టు అయ్యే అవకాశం ఉంది. ఆమెకు తాజాగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 30న విచారణకు హాజరుకావాలని కోరారు....

Daggubati Purandeswari: కేంద్ర విద్యా శాఖ మంత్రిగా ఏపీ ఎంపీకి ఛాన్స్?!

Daggubati Purandeswari: కేంద్ర విద్యా శాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. విద్యావ్యవస్థలో వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. ఇందులో యాదృచ్ఛికం ఏంటంటే.....

Bonda Umamaheswara Rao: అంబటి రాంబాబుతో చెట్టాపట్టాల్.. టిడిపి సీనియర్ ఎమ్మెల్యేకు షాక్!

Bonda Umamaheswara Rao: అధికార తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రేపిన కలకలం కొత్త మలుపు తిరిగింది. కాపు సామాజిక వర్గం కోసం పోరాటం చేస్తానని చెప్పడం.. వైయస్సార్ కాంగ్రెస్...
Oktelugu Epaper
Exit mobile version