https://oktelugu.com/

Actor Uttej: నటుడు ఉత్తేజ్ ఇంట విషాదం

నటుడు ఉత్తేజ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి పద్మావతి సోమవారం ఉదయం కన్నుమూశారు. ఉత్తేజ్ చేసే సేవా కార్యక్రమాల్లో పద్మావతి భాగస్వామి అయ్యేవారు. ఉత్తేజ్ కు చెందిన మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ నిర్వహణలో ఆమె విధులు నిర్వర్తించేవారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్ ఇతర కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 13, 2021 / 10:07 AM IST
    Follow us on