Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu: స్నేహితులతో మహేశ్​ ఫ్యామిలీ వీకెండ్​ ఎంజాయ్​.. నెట్టింట్లో ఫొటోలు వైరల్​

Mahesh Babu: స్నేహితులతో మహేశ్​ ఫ్యామిలీ వీకెండ్​ ఎంజాయ్​.. నెట్టింట్లో ఫొటోలు వైరల్​

Mahesh Babu: సూపర్​స్టార్​ మహేశ్​బాబు కుటుంబం ఈ వీకెండ్​ బాగా ఎంజాయ్​ చేస్తూ కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్​గా మారాయి. మహేశ్​, ఆయన భార్య నమ్రత శిరోద్కర్​ శనివారం రాత్రి తన స్నేహితులతో కలిసి సరదాగా టైమ్ స్పెండ్ చేశారు. మంచి భోజన, సరదా కబుర్లతో గడిపిన అనంతంరం శనివారం సాయంత్రం స్నేహితులకో కలిసి దిగిన ఫొటోలను నెట్టింట్లో పోస్ట్ చేశారు. ఈ పిక్​లో మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా కనిపిస్తున్నారు. ఇండస్ట్రీలో మహేశ్​కు ఉన్న అతికొద్ది మంది సన్నిహితుల్లో వంశీ ఒకరు. వీరితో పాటు పిక్​లో పలువురు కనిపిస్తున్నారు.

about-last-night-fun-evenings-good-times-namrata-shirodka

కాగా, ఈ ఫొటోలను నమ్రత ఇన్​స్టాగ్రామ్​ వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, టాలీవుడ్​లో ప్రేమ జంటగా కలిసి.. మూడుముళ్లతో ఒకటైన వారిలో మహేశ్​ నమ్రత కూడా ఒకరు. ఇప్పటికీ అన్యూణ్య దంపతుల్లా కలిసిమెలసి జీవిస్తుంటారు. మరోవైపు, మహేశ్​ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి దశకు చేరుకుంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు థమన్​ సంగీతం అందిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్​ హీరోయిన్​గా నటిస్తుండగా.. వచ్చే ఏడాది ఏప్రిల్​ 1న థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రోమోలు, వీడియోలు నెట్టింట హల్​చల్​ చేస్తున్నాయి. దీంతో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇందులో మహేశ్​ ఫుయ్​ యంగ్ అండ్ హ్యాండ్సమ్​గా కనిపిస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో...
Oktelugu Epaper
Exit mobile version