Homeఎంటర్టైన్మెంట్Childhood Photo: టీవీల్లో రెచ్చిపోయే ఈ భామ.. అసలు ఎవరో తెలుసా?

Childhood Photo: టీవీల్లో రెచ్చిపోయే ఈ భామ.. అసలు ఎవరో తెలుసా?

లేటేస్టుగా విష్ణు ప్రియకు సంబంధించిన ఓ చిన్న నాటి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆమె ఎంతో అందంగా ఉన్నారు. అప్పటికీ, ఇప్పటికీ అదే స్టైల్లో ఉండడంతో ఆమె అందం గురించి రకరకాల కామెంట్లు చేస్తున్నారు. టీవీల్లో, సోషల్ మీడియాలో ఫేమస్ అయినా సినిమాల్లో మాత్రం గుర్తింపు రావడం లేదు.

Childhood Photo: సినిమాల్లోకి రావాలని చాలా మందికి ఆరాటం ఉంటుంది. కానీ సరైన అవకాశాలుండవు. ఇలాంటి వారి కోసం బుల్లితెర మంచి మార్గంగా ఏర్పడింది. వెండితెర ఛాన్స్ రానివారంతా టీవీల్లో నటిస్తూ ఫేమస్ అయ్యారు. కొందరు సీరియళ్ల ద్వారా గుర్తింపు తెచ్చుకుంటే.. మరికొందరు కామెడీ, డ్యాన్స్ ప్రొగ్రాం ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే కొందరు ఇలా కొన్నాళ్ల పాటు టీవీల్లో నటించి ఆ తరువాత సినిమాల్లోనూ మంచి అవకాశాలు దక్కించుకున్న వారు కూడా ఉన్నారు. సినిమాల్లో కంటే బుల్లితెరపై ఎక్కువగా సందడి చేసి ఆకట్టుకున్న ఓ భామకు విపరీతమైన ఫ్యాన్స్ పెరిగారు. అటు సోషల్ మీడియాలో హాట్ హాట్ డ్రెస్సులతో అదరగొడుతూ హీరోయిన్ల లెవల్లో ఫేమస్ అయిన ఈ నటికి సంబంధించిన ఓ చిన్న నాటి పిక్ వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆమె గురించి.

పై ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి అప్పుడే అంతం అందంగా ఉందంటే.. ఇక పెద్దయ్యాక ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అనుకున్నట్లుగానే ఈ భామ ఫుల్ ఫేమస్ అయ్యారు. ఇంతకీ ఆమె ఎవరో కాదు. యాంకర్ విష్ణుప్రియ. సినిమాల్లో హీరోయిన్ కాకపోయినా ఆ రేంజ్ లో ఈ అమ్మడుకు గుర్తింపు ఉంది. మోడలింగ్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టిన విష్ణుప్రియ ‘పోవే పోరా’ అనే ప్రోగ్రాం ద్వారా ఫేమస్ అయ్యారు. ఆ తరువాత పలు కామెడీ షోల్లో తన పర్ఫామెన్స్ చూపించారు.

ఆ తరువాత ‘చెక్ మెట్’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా సక్సెస్ కాకపోపవడంతో విష్ణుప్రియకు గుర్తింపు రాలేదు. దీంతో సోషల్ మీడియాను నమ్ముకున్న ఈమె తన హాట్ హాట్ పిక్స్ ను ఎప్పటికప్పుడు పోస్టు చేస్తూ ఆకట్టుకుంటుంది. ఆ మధ్య ఈ భామ చేసిన ఓ ప్రైవేట్ సాంగ్ తో ఫుల్ పాపులారిటీ వచ్చింది. మరోవైపు సోషల్ మీడియాలో ట్రెండీ హీరోయిన్ గా నిలిచింది. ఈ తరుణంలో ఆమెకు యూత్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది.

లేటేస్టుగా విష్ణు ప్రియకు సంబంధించిన ఓ చిన్న నాటి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆమె ఎంతో అందంగా ఉన్నారు. అప్పటికీ, ఇప్పటికీ అదే స్టైల్లో ఉండడంతో ఆమె అందం గురించి రకరకాల కామెంట్లు చేస్తున్నారు. టీవీల్లో, సోషల్ మీడియాలో ఫేమస్ అయినా సినిమాల్లో మాత్రం గుర్తింపు రావడం లేదు. హీరోయిన్ గా ఛాన్స్ కొట్టాలని ఆమె చేసే విన్యాసాలు అంతా ఇంతా కాదు. మరి ఈ భామకు ఎలాంటి ఆఫర్ వస్తుందో చూడాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper