spot_img
Homeఎడ్యుకేషన్తెలంగాణ ఆర్టీసీ శుభవార్త.. అప్రెంటిస్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం..?

తెలంగాణ ఆర్టీసీ శుభవార్త.. అప్రెంటిస్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం..?

TSRTC

తెలంగాణ ఆర్టీసీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. అప్రెంటిస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్రెంటిస్ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://apprenticeshipindia.org/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఈ నెల 30వ తేదీలోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read: ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. ఏమిటంటే..?

2021 – 2022 సంవత్సరానికి అప్రెంటిస్‌ షిప్ చేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మోటార్‌ మెకానిక్, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్ ట్రేడులు పాసైన విద్యార్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. https://apprenticeshipindia.org/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

Also Read: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. ఐదులో చేరితే పీజీ వరకు ఫ్రీ..!

అప్రెంటిస్ షిప్ కు ఎంపికైన అభ్యర్థులకు సికింద్రాబాద్‌ రీజినల్‌ లో 12 డిపోలలో శిక్షణ ఇస్తారు. ఐటీఐ పాసైన అభ్యర్థులకు మెరిట్ ప్రాతిపదికన అప్రెంటీస్ షిప్ ఉద్యోగలకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు అధికారులు శిక్షణ ఇస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంతమంది అభ్యర్థులకు ఎంపిక చేస్తారనే వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

ఐటీఐ పాసైన విద్యార్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వూలు లేవు కాబట్టి మంచి మార్కులు వచ్చిన అభ్యర్థులు కచ్చితంగా ఎంపికయ్యే అవకాశాలు ఉంటాయి.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Cockroach Facts

Cockroach Facts: తల లేకపోయినా ఈ జీవి బతుకుతుంది.. సృష్టికే సవాల్ విసిరే దీని కథేంటో తెలుసా

Cockroach Facts: ఒక నిమిషం గాలి పీల్చుకోకుండా మనం ఉండగలుగుతామా.. అక్కడి దాకా ఎందుకు తల లేకుండా బతకగలుగుతామా.. ఇది సాధ్యమవుతుందా.. కానీ ఆ జీవి విషయంలో సాధ్యమవుతుంది. ఎందుకంటే అది సృష్టికే...
JP Nadda

JP Nadda: నడ్డా చెప్పింది నిజమే.. పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదు..

JP Nadda: ఈ దేశంలో పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి కూడా లేదు. ఈ మాట నూటికి నూరు శాతం కాదు కోటి శాతం నిజం....
Shreyas Iyer Captaincy

Shreyas Iyer Captaincy: మొదటి పరీక్షలోనే ఫెయిల్.. అయ్యర్ కు ఎన్ని ఎలివేషన్లు ఇచ్చినా దండగే

Shreyas Iyer Captaincy: కాపురం చేసే కళ నిశ్చయ తాంబూలాల సమయంలోనే తెలుస్తుందని పెద్దలు అంటుంటారు. ఈ సామెతను ఒకవేళ క్రికెట్ క్రీడకు అన్వయిస్తే ఒక కెప్టెన్ సామర్థ్యం తన తొలి...
Diamond Rain

Diamond Rain: వజ్రాల వాన కురుస్తోంది.. ఏరుకోవడానికి మీరు సిద్ధమా

Diamond Rain: ఈ భూమి మీద అత్యంత ఖరీదైన లోహాలు కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉన్నాయి. అవి కూడా పరిమితంగా ఉన్నాయి. కాకపోతే మనుషులకు అరుదైన లోహాల మీద విపరీతమైన ఆసక్తి....
Today 23 July 2026 Horoscope

Today 23 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారు జాగ్రత్త.. జీవితంలో ఊహించని మార్పులు..

Today 23 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు శుక్ల యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి అనుకోకుండా...
Oktelugu Epaper