https://oktelugu.com/

నిరుద్యోగులకు శుభవార్త.. టెక్ మహీంద్రాలో ఉద్యోగ ఖాళీలు..?

ప్రముఖ ఐటీ కంపెనీలలో ఒకటైన టెక్ మహీంద్రా నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. 100కు పైగా ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, టెక్నికల్‌ ఆర్కిటెక్ట్‌ ఉద్యోగ ఖాళీలతో పాటు టెక్‌ లీడ్‌, సీనియర్‌, ప్రోగ్రామ్‌ మేనేజర్ ఇతర ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. టెలీకాంతో పాటు ఐటీ, బ్యాంకింగ్ విభాగాల్లో ఈ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఉద్యోగ ఖాళీలను బట్టి వేర్వేరు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : July 25, 2021 / 08:28 AM IST
    Follow us on

    ప్రముఖ ఐటీ కంపెనీలలో ఒకటైన టెక్ మహీంద్రా నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. 100కు పైగా ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, టెక్నికల్‌ ఆర్కిటెక్ట్‌ ఉద్యోగ ఖాళీలతో పాటు టెక్‌ లీడ్‌, సీనియర్‌, ప్రోగ్రామ్‌ మేనేజర్ ఇతర ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. టెలీకాంతో పాటు ఐటీ, బ్యాంకింగ్ విభాగాల్లో ఈ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

    ఉద్యోగ ఖాళీలను బట్టి వేర్వేరు తేదీలు ఉండగా వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్టింగ్ చేసి ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

    హయ్యర్ డిగ్రీ లేదా బ్యాచిలర్ డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి అర్హతకు తగిన వేతనం లభిస్తుంది. నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా సులభంగా నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది.

    ఈ మధ్య కాలంలో ప్రముఖ ఐటీ కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. ఐటీ కంపెనీలలో ఉద్యోగ ఖాళీల కోసం ఎదురు చూసేవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిది.