Jobs In State Insurance Corporation:  ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో జాబ్స్.. నెలకు లక్షన్నర వేతనంతో?

Jobs In State Insurance Corporation:  ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 93 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగ ఖాళీలలో 43 ఉద్యోగ ఖాళీలు అన్‌రిజర్వ్‌డ్‌ జాబ్స్ కావడం గమనార్హం. 2022 సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీనాటికి 21 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ […]

Written By: Navya, Updated On : March 14, 2022 9:31 pm
Follow us on

Jobs In State Insurance Corporation:  ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 93 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగ ఖాళీలలో 43 ఉద్యోగ ఖాళీలు అన్‌రిజర్వ్‌డ్‌ జాబ్స్ కావడం గమనార్హం. 2022 సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీనాటికి 21 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Jobs In State Insurance Corporation

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 44,900 రూపాయల నుంచి 1,42,000 రూపాయల వరకు వేతనం లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. సంబంధిత సబ్జెక్ట్ లో డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. రాతపరీక్ష, నైపుణ్యాల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది.

Also Read: Rajamouli To Meet Y S Jagan: జగన్ ను రాజమౌళి ఎందుకు కలుస్తున్నాడు ?

ఆన్ లైన్ లో మాత్రమే అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే జనరల్, ఓబీసీ అభ్యర్థులకు 500 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉండనుంది. 2022 సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుందని చెప్పవచ్చు. https://www.esic.nic.in/ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు భారీస్థాయిలో ప్రయోజనం చేకూరనుందని సమాచారం అందుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. నిరుద్యోగులు వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
Also Read: Janasena Formation Day LIVE: జనసేన 9వ ఆవిర్భావ సభ: పవన్ కళ్యాణ్ స్పీచ్ లైవ్