రామాయణం ఆధారంగా ఎన్నో సినిమాలు చూశాం. చాలా సినిమాలు రావణాసురుడి నెగిటివ్ సైడ్‌ని చూపించగా, అతనిలోని మరో కోణాన్ని చూపించిన సినిమాలు చాలా ఉన్నాయి. హీరో రవితేజ, దర్శకుడు సుధీర్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ రావణాసుర. రావణాసురుడిగా రవితేజ మంచివాడా చెడ్డవాడా అన్నది తాజాగా టీజర్ లో బయటపడలేదు.. ఈరోజు టీజర్‌ను చిత్ర నిర్మాతలు తాజాగా విడుదల చేశారు . టీజర్ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒక అమ్మాయిని ఒక నేరస్థుడు వెంబడించాడు. విషయాలు వేగంగా […]
Prabhas Adipurush: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆది పురుష్’ చిత్రం పై అభిమానుల్లో ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.కొంతకాలం క్రితమే షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని జరుపుకుంటుంది..వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉంది, కానీ విడుదల చేసిన టీజర్ కి గ్రాఫిక్స్ విషయం లో బాగా ట్రోల్ల్స్ రావడం, ఎదో కార్టూన్ సినిమాని చూస్తున్న […]
Pawan Kalyan-Sai Dharam Tej Movie Title: పవన్ కళ్యాణ్ సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ కి ఎప్పుడు లేనంత ఊపు ని రప్పిస్తున్నాడు.కానీ అభిమానులు మొదటి నుండి వేడుకునేది ఒక్కటే.ప్రతీ హీరో పాన్ ఇండియా రేంజ్ ప్రాజెక్ట్స్ ని సెట్ చేసుకుంటున్న ఈరోజుల్లో, కనీసం ఆ రేంజ్ సినిమాలు చెయ్యకపోయినా రీమేక్ సినిమాలు మాత్రం వద్దు అంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియా సాక్షిగా ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ కి […]
Jr. NTR- Nandamuri Family: వెండితెర వేల్పుగా వెలిగిన ఎన్టీఆర్ వారసుల్లో సక్సెస్ అయ్యింది ఇద్దరే. కొడుకు బాలయ్య , మనవడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే స్టార్ డమ్ తెచ్చుకున్నారు. కళ్యాణ్ రామ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా స్టార్ డమ్ కి ఆమడదూరంలో ఉండిపోయారు. ఎన్టీఆర్ కి ఎనిమిది మంది కుమారులు కాగా వారిలో హరికృష్ణ , బాలకృష్ణ నటులుగా వెండితెరకు పరిచయమయ్యారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెడుతూ బాలకృష్ణ స్టార్ అయ్యాడు. నందమూరి ఫ్యామిలీలో మరో స్టార్ […]
Sudigali Sudheer- Mallemala: ఒకప్పుడు మల్లెమాల షోస్ లో సుడిగాలి సుధీర్ సోలో హీరోగా దూసుకుపోయాడు. జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ తో సుధీర్ స్టార్ గా ఎదిగాడు. మల్లెమాల సంస్థ సుధీర్ కి ప్రాధాన్యత ఇచ్చింది. అతన్ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేయడం జరిగింది. రష్మితో లవ్ టాక్, ఢీ షోలో అతని యాంకరింగ్ కెరీర్ కి ప్లస్ అయ్యింది. ఏకంగా సినిమాల్లో హీరోగా చేసే రేంజ్ కి ఎదిగాడు. […]
Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీసన్ 6 లో ఈ వారం బిగ్ బాస్ హౌస్ ఎంత వాడవేడిగా సాగిందో మన అందరికి తెలిసిందే..ఈ వారం ఆరంభం కాగానే బిగ్ బాస్ ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ టాస్కుని పెడచెవిన పెట్టిన హౌస్ మేట్స్ ని బిగ్ బాస్ శిక్షిస్తూ,కెప్టెన్సీ టాస్కుని రద్దు చేసి కబడి, టాగ్ ఆఫ్ వార్ మరియు సర్వైవల్ టాస్కులను పెట్టి హౌస్ లో హీట్ ని రగిలించాడు..అలా చప్పగా సాగిపోతున్న ఈ […]
Diwali Movies 2022 Telugu: ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ సినిమా గట్టెక్కి బయటపడడం చాలా కష్టమే. సినిమా కంటెంట్, నటుల యాక్షన్ బాగా ఉంటేనే ఆ మూవీని ఆదరిస్తున్నారు. ఈ విషయంలో కాస్త అటూ ఇటూ అయితే ఆడియన్స్ థియేటర్ వైపే వెళ్లడం లేదు. కొన్ని భారీ చిత్రాలు ప్రమోషన్, ఇతర కార్యక్రమాల ద్వారా ప్రచారం చేస్తూ బలవంతంగా ఆడియన్స్ ను రప్పిస్తున్నారు. కానీ ఓవరాల్ గా మాత్రం బాక్సాపీస్ వద్ద సక్సెస్ సాధించలేదనె చెప్పాలి. ఇప్పుడున్న […]
NTR- Koratala Siva Movie: పవర్ ఫుల్ యాక్షన్ ను తలపించే జూనియర్ ఎన్టీఆర్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఆవురావురుమంటూ ఎదురుచూస్తారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన సినిమాలు ఆలస్యమవుతున్నాయి. అయితే జూనియర్ సినిమాలు లేటుగా వచ్చినా.. లెటెస్ట్ కథతో వస్తున్నాయి. ఇంతకుముందు రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’లో జూనియర్ భీం పాత్రలో నటించి ప్రేక్షకులకు మంచి బిర్యానీ తినిపించాడు. ఈ భారీ మూవీ తరువాత జూనియర్ ను అదే స్థాయిలో చూపించాలనుకున్నాడు కొరటాల శివ. […]
Brahmastra Collections: స్టార్ హీరో రణబీర్ కపూర్ – ఆలియా భట్ జంటగా నటించిన కొత్త సినిమా బ్రహ్మాస్త్ర. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం 400 కోట్ల బడ్జెట్ తో రూపొందించడంతో పాటు ఈ సినిమాలో షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, నాగార్జున వంటి స్టార్లు నటించారు. పైగా రాజమౌళి దక్షిణాదిన భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేసి పంపిణీ చేసిన సినిమా ఇది. మరి ఈ సినిమాకి తెలుగు బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు గిట్టుబాటు అయ్యింది […]
Bigg Boss 6 Telugu Adi: తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ లాంచ్ అయ్యింది. కింగ్ నాగార్జున చేతుల మీదుగా 6వ సీజన్ ఘనంగా ప్రారంభమైంది. ఓ పేకమీడల మధ్యలో నాగార్జునను నిలబెట్టి.. బిగ్ బాస్ థీమ్ ను ప్రజెంట్ చేస్తూ షోను మొదలుపెట్టారు. బ్యాక్ గ్రౌండ్ లో కమలాసన్ ‘విక్రమ్’ మూవీ మ్యూజిక్ వస్తుండగా.. విదేశీ సుందరాంగుల మధ్యలో నుంచి నాగార్జున బయటకొచ్చి ‘బంగార్రాజు’ పాటకు స్టెప్పులేసి బిగ్ బాస్ 6ను […]
Pushpa 2 Shooting: ‘ఐకాన్ స్టార్’గా ప్రమోట్ అవ్వడానికి రిస్క్ చేసి మరీ నేషనల్ రేంజ్ లో ‘అల్లు అర్జున్’ పుష్ప- ది రైజ్’ సినిమా చేశాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సినిమా, పాన్ ఇండియా సినిమాగా భారీ స్థాయిలో రిలీజ్ అయింది. పైగా ఆ రేంజ్ సక్సెస్ ను అందుకుంది. అభిమానులు, సినీ ప్రముఖులే కాదు రాజకీయ నాయకులను కూడా బాగా మెప్పించింది. ఈ క్రమంలో పుష్ప డైలాగ్స్ ను, పోస్టర్స్ ను రాజకీయ […]
Salman Khan – Puri Jagannath: తెలుగు చలన చిత్ర పరిశ్రమకి హీరోయిజమ్ లో సరికొత్త కోణం ని ఆవిష్కరించిన మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన బద్రి సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఇతను తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు..అప్పట్లో ఈ సినిమాని చూసిన ప్రతి ప్రేక్షకుడికి ఎదో కొత్త రకం హీరోయిజమ్ ని చూసిన అనుభూతి కలిగింది..ఇక ఆ తర్వాత ఎన్నో సెన్సషనల్ బ్లాక్ […]
Allu Arjun Pushpa 2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ ని పుష్ప కి ముందు, పుష్ప కి తర్వాత అని విభజించడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..అప్పటి వరుకు టాలీవుడ్ టాప్ 5 హీరోలలో ఒకడిగా నిలిచినా అల్లు అర్జున్ ఫేట్ ని పాన్ ఇండియన్ లెవెల్ లో మార్చేసిన సినిమా ఇది..ఇప్పుడు అల్లు అర్జున్ అంటే పాన్ ఇండియన్ లెవెల్ లో ఒక పేరు కాదు..బ్రాండ్..ఆయన ఏమి చేసిన సెన్సషనల్ గా మారిపోతుంది..ముఖ్యంగా […]
Kartika Deepam serial: మన ఆడియన్స్ కి కేవలం సినిమాలు , క్రికెట్ మాత్రమే ఎంటర్టైన్మెంట్ కాదు. సీరియల్స్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అనే చెప్పొచ్చు. కొన్ని సీరియల్స్ ని అయితే వయస్సుతో సంబంధమే లేకుండా ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు. అలాంటి సీరియల్స్ లో ఒక్కటే కార్తీక దీపం. టీవీ సీరియల్స్ లో బాహుబలి రేంజ్ అని చెప్పుకునే ఈ సీరియల్ కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఈ సీరియల్ కి వచ్చే TRP […]
Kartikeya 2 Collections: ‘చందు మొండేటి’ డైరెక్షన్ లో నిఖిల్ హీరోగా వచ్చిన ‘కార్తికేయ 2’ రిలీజ్ కి ముందు చాలా కష్టాలు ఎదుర్కొంది. కానీ రిలీజ్ తర్వాత మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ గా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే సందడి చేస్తోంది. నిఖిల్ చేసిన విన్యాసాలు.. అలాగే బెస్ట్ విజువల్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి. మరీ బాక్సాఫీస్ వద్ద ‘కార్తికేయ 2’ సక్సెస్ ఏ స్థాయిలో ఉంది ?, అసలు ఈ సినిమా కలెక్షన్స్ […]
Megastar Chiranjeevi Guinness Record: కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన హీరో ఎవరు అని అడిగితే టక్కుమని గుక్కతిప్పుకోకుండా ప్రతి ఒక్కరు ముక్త కంఠం తో చెప్పే హీరో పేరు మెగాస్టార్ చిరంజీవి..ఆయనకీ ఉన్న క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ నేటి తరం స్టార్ హీరోలెవ్వరికి కూడా లేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు..తెలుగు సినిమా అంటే చిరంజీవి..చిరంజీవి అంటే తెలుగు సినిమా అనే రేంజ్ బ్రాండ్ […]
Puri Liger OTT deal: విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లైగర్ మూవీపై భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ యాక్షన్, ఎమోషనల్ ఎంటర్టైనర్ కోసం ఆడియన్స్ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 25న వరల్డ్ వైడ్ మూవీ విడుదల కానుంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. విడుదలకు రెండు రోజుల ముందు వరకు కూడా టీం పర్యటనలు చేయనుంది. విజయ్ దేవరకొండ వెళ్లిన ప్రతి […]