Homeకరోనా వైరస్కరోనా వల్ల లంగ్స్ దెబ్బతినకుండా ఉండాలంటే చేయాల్సిన పనులివే..?

కరోనా వల్ల లంగ్స్ దెబ్బతినకుండా ఉండాలంటే చేయాల్సిన పనులివే..?

కరోనా సోకిన వాళ్లలో ఎక్కువమంది ఊపిరితిత్తుల సమస్యలతో బాధ పడుతున్నారు. ఇతర వైరస్ లకు భిన్నంగా కరోనా వైరస్ శ్వాస వ్యవస్థపైనే దాడి చేస్తుండటం గమనార్హం. అయితే కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా లంగ్స్ దెబ్బ తినకుండా జాగ్రత్త పడవచ్చు. కరోనా సెకండ్ వేవ్ లో చాలామంది ఊపిరి సంబంధిత సమస్యలతోనే ప్రాణాలను కోల్పోతున్న సంగతి తెలిసిందే. ఊపిరితిత్తులను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ వాటి ఆరోగ్యం గురించి సరైన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

కొన్ని హెల్త్ డ్రింక్స్ తాగడం వల్ల ఆస్పత్రులకు వెళ్లి పెద్దగా ఖర్చు చేయకుండానే ఊపిరితిత్తులు బలపడేలా చేసుకునే అవకాశం ఉంటుంది. ఓ కప్పు నీటిలో 2 యాలకులు, ఓ చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి 10 నిమిషాలు వేడి చేసి తాగితే ఊపిరితిత్తులకు మేలు జరగడంతో పాటు హైబీపీ, షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. వేడిపాలలో కొద్దిగా పసుపు వేసుకొని తాగితే జలుబు, దగ్గు సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది.

నీటిలో పుదీనా ఆకులను వేసి ఉడకబెట్టి ఆ నీటిని తాగితే గొంతులో మంట, గరగర వంటి సమస్యలు తగ్గుతాయి. ఊపిరితిత్తులకు వచ్చే రకరకాల ఇన్ఫెక్షన్లను పుదీనా ఆకులు అడ్డుకుంటాయి. తేనెలో ఎన్నో పోషకాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. శరీరంలోని వేడితో పాటు చెడు వ్యర్థాలను తొలగించడంలో పుదీనా ఆకులు తోడ్పడతాయి. గోరు వెచ్చటి నీటిలో ఓ స్పూన్‌ తేనె వేసుకొని తాగితే ఊపిరితిత్తులకు మంచిది.

రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల కూడా ఊపిరితిత్తులకు మేలు జరుగుతుందని చెప్పవచ్చు. గ్రీన్ టీ ద్వారా శరీరానికి పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ అందే అవకాశం అయితే ఉంటుంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Hot vs Cold Shower

Hot vs Cold Shower: వేడి నీరు.. చల్లటి నీరు.. ఏ స్నానం మంచిది..

Hot vs Cold Shower: ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల కేవలం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాదు.. మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటుంది. అయితే వేడినీటితో స్నానం చేయడం మంచిదా?...
Today 28 July 2026 Horoscope

Today 28 July 2026 Horoscope: ఈ రాశి వారికి ఈ రోజు పదోన్నతి వచ్చే అవకాశం.....

Today 28 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈ రోజు అనుకోకుండా ధన లాభం...

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
Oktelugu Epaper