https://oktelugu.com/

ప్రియ‌మ‌ణి న‌గ్న‌చిత్రం కోరి.. రిప్లే చూసి చ‌చ్చాడు!

సోష‌ల్ మీడియాలో ఆవారా బ్యాచ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్ర‌ధానంగా హీరోయిన్ల‌ను టార్గెట్ చేస్తూ ఇష్టారీతిన కామెంట్లు చేయ‌డం ప‌రిపాటిగా మారిపోయింది. అయితే.. కొంద‌రు లైట్ తీసుకుంటున్న‌ప్ప‌టికీ.. మ‌రికొంద‌రు మాత్రం స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇస్తున్నారు. తాజాగా ప్రియ‌మ‌ణి ఇలానే చేసింది. హీరోయిన్ల‌ను న్యూడ్ ఫొటోలు పంపాలంటూ సోష‌ల్ మీడియాలో అడిగేస్తున్నారు కొంద‌రు ఆక‌తాయిలు. గ‌తంలో ఓ నెటిజ‌న్ పూజా హెగ్డేను ఇదే కోరిక కోర‌గా.. త‌న పాదాల‌ను ఫొటో తీసి పెట్టి, దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చింది బుట్ట‌బొమ్మ‌. ఈ […]

Written By:
  • Rocky
  • , Updated On : April 1, 2021 / 03:05 PM IST
    Follow us on


    సోష‌ల్ మీడియాలో ఆవారా బ్యాచ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్ర‌ధానంగా హీరోయిన్ల‌ను టార్గెట్ చేస్తూ ఇష్టారీతిన కామెంట్లు చేయ‌డం ప‌రిపాటిగా మారిపోయింది. అయితే.. కొంద‌రు లైట్ తీసుకుంటున్న‌ప్ప‌టికీ.. మ‌రికొంద‌రు మాత్రం స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇస్తున్నారు. తాజాగా ప్రియ‌మ‌ణి ఇలానే చేసింది.

    హీరోయిన్ల‌ను న్యూడ్ ఫొటోలు పంపాలంటూ సోష‌ల్ మీడియాలో అడిగేస్తున్నారు కొంద‌రు ఆక‌తాయిలు. గ‌తంలో ఓ నెటిజ‌న్ పూజా హెగ్డేను ఇదే కోరిక కోర‌గా.. త‌న పాదాల‌ను ఫొటో తీసి పెట్టి, దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చింది బుట్ట‌బొమ్మ‌. ఈ మ‌ధ్య యాంక‌ర్ శ్రీముఖిని ఇదే త‌ర‌హాలో ఫొటో అడిగితే.. రామ్ గోపాల్ వ‌ర్మ సినిమా ‘నగ్నం’ పోస్టర్ ను పోస్టు చేసి మారు మాట్లాడకుండా చేసింది.

    తాజాగా.. హీరోయిన్ ప్రియమణి బ్లాక్ డ్రెస్ లో ఫొటో షూట్ నిర్వహించింది. దానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అందరూ సూపర్బ్ అంటూ కామెంట్లు చేయగా.. ఓ నెటిజన్ మాత్రం తనకు న్యూడ్ ఫొటో కావాలన కామెంట్ చేశాడు.

    దీంతో.. చిర్రెత్తిన ప్రియమణి.. జీవితంలో మళ్లీ ఆ ప్రశ్న ఎవ్వ‌రినీ అడ‌గ‌కుండా చేసింది. ‘ముందు మీ అక్కను, ఆ తర్వాత మీ అమ్మను నగ్న చిత్రాలను పోస్టు చేయమని చెప్పు. ఆ తర్వాత నా న‌గ్న చిత్రాన్ని పోస్టు చేస్తాను.’ అని రిప్లే ఇచ్చింది. ఈ స‌మాధానంతో మాన‌సికంగా చ‌చ్చిపోయి ఉంటాడు స‌ద‌రు నెటిజ‌న్. చేసిన త‌ప్పును గుర్తించి, సారీ చెప్పాడు. అడుసు తొక్క‌నేల‌..? కాలు కడగనేల..??

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్