Khushi Mukherjee viral video: చాలా మంది తారలు ట్రెండీ లుక్ లో కనిపించాలని హద్దులు దాటుతున్నారు. కొందరి డ్రెసింగ్ చూస్తే ఎవరికి నచ్చడం లేదు. అందం, అవకాశాల కోసం మరీ ఇలాంటి బట్టలు వేసుకుంటారా? అంటూ తిట్టిపోస్తుంటారు కొందరు నెటిజన్లు. అయినా సరే వారి పాట్లు మాత్రం తప్పవు. ఇప్పుడు మనం ఒక బాలీవుడ్ బ్యూటీ గురించి తెలుసుకుందాం. తన డ్రెస్ చూస్తే మీకు ఏం అనాలో మేబీ అర్థం కూడా కాదు కావచ్చు. ఇంతకీ ఆమె ఎవరు? ఎలాంటి డ్రెస్ వేసుకుంది వంటి విషయాలను చూసేద్దామా?
బాలీవుడ్ నటి ఖుషీ ముఖర్జీ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ బ్యూటీ తను వేసుకున్న దుస్తుల కారణంగా మళ్ళీ వార్తల్లో నిలిచింది. రీసెంట్ గా ఈ బ్యూటీ ఓ కేప్ కు వెళ్తే అక్కడ తన ఫోటోలను తీశారు కొందరు. ఆ కేప్ కు వచ్చిన విధానం చూసి చాలా మంది తిట్టిపోస్తున్నారు. మరీ ఇదేంటి ఇంత చండాలంగా బట్టలు వేసుకుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొందరు. లోపల ఇన్నర్స్ కూడా లేకుండా జస్ట్ వేసుకున్న డ్రెస్ తో మాత్రమే కవర్ చేస్తూ కనిపించింది ఖుషీ ముఖర్జీ. ఇక ఈమెపై చాలా మంది మండిపడుతున్నారు. అందులో నటి ఫలక్ నాజ్ కూడా ఒకరు.
Also Read: Tabu filmography highlights: ఆ హీరోకు భార్యగా, ఫ్రెండ్ గా, తల్లిగా నటించిన టబు. ఇంతకీ ఎందుకిలా?
ఖుషీ ముఖర్జీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో నటి నల్లటి టీ-షర్ట్ డ్రెస్ వేసుకుంది. దానికి పైభాగం వరకు కట్ ఉంది. అయితే ఈమె కారు దిగగానే, వస్తున్న గాలికి ఆమె డ్రెస్ ఎగురుతుంది. ఆ గాలికి నటి తన డ్రెస్ తో ప్రైవేట్ పార్ట్‌ను తన చేతితో దాచాల్సి వచ్చింది. ఇంకేముంది యూజర్లు ఇప్పుడు నటిని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. చూయించడానికి వేసుకున్నప్పుడు దాచడం ఎందుకు?అంటూ కామెంట్లు చేస్తున్నారు కొందరు.
నటి ఫలక్ నాజ్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్ చేసి ఆమెను తిట్టారు. ఫలక్ మాట్లాడుతూ, ‘ఎవరైనా వీధి కుక్కలకు ఆహారం పెడితే చాలా గొడవ జరుగుతుంది. కానీ ఇప్పుడు అలాంటి వారిని ఎందుకు ఆపడం లేదో ప్రభుత్వం నుంచి సమాధానం కోరుతున్నాను. వాటిని కవర్ చేసే మీడియాకు, వాటిని కవర్ చేసే వారికి జరిమానా విధించాలి. ఎందుకంటే మనం సమాజంలో బతుకుతున్నాము. అలాంటి దుస్తులు ధరించి బయటకు వెళ్లడం సరైనదేనా. దీనికి నాకు సమాధానం కావాలి’ అంటూ మండిపడింది.
ఫలక్ గతంలో కూడా ఖుషీపై కోపంగా ఉన్నాడు.
గతంలో ఖుషీ ఈ నటిని నిరుద్యోగి అని పిలిచినప్పుడు ఖుషీ, ఫలక్ మధ్య వివాదం ప్రారంభమైంది. నేను నిరుద్యోగిని సరే కానీ నువ్వు మాత్రం వీధుల్లో అర్ధనగ్నంగా తిరగకు’ అంటూ గతంలోనే ఘాటుగా స్పందించింది. ఇప్పుడు ఖుషీ ఇలా కనిపించేసరికి మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది ఫలక్.
अभिनेत्री खुशी मुखर्जी #khushimukherjee #bollywoodactress #Bollywood pic.twitter.com/uU2ZxydzNr
— Jitendra Meena (@JitendraHindi) June 27, 2025
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.