https://oktelugu.com/

ప్రముఖ నటుడి ఆరోగ్య పరిస్థితి విషమం

ప్రముఖ బెంగాలీ నటుడు సౌమిత్ర చటర్జీ ఆరోగ్య పరిస్థితి విషమించిందని కోల్‌కతా వైద్యులు తెలిపారు. కరోనా సోకిన ఆయన 20 రోజుల కిందట ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. తాజాగా వైద్యులు వెల్లడించిన ప్రకారం ఆయన స్పృహలో లేరని, ఆయనను రక్షించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నామన్నారు. కాగా సౌమిత్ర చటర్జీ దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత. గతంలో ఆయన కాన్యర్‌ బారిన పడి కోలుకున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

Written By: , Updated On : October 26, 2020 / 10:48 AM IST
Follow us on