https://oktelugu.com/

సింగర్ సునీత వివాహ తేదీ ఖరారు

టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత రెండో వివాహ తేదీ ఖరారైంది. కొత్త సంవత్సరంలో జనవరి 9న సునీతతో రామ్ వీరపనేని పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే కరోనా నేపథ్యంలో వివామానికి అతి తక్కువ మందినే ఆహ్వానించనున్నట్లు సమాచారం. అంతకు ముందు వీరి వివాహం ఈనెల 27న జరగనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే జనవరి 9న వీరి పేర్ల మీద మంచి ముహూర్తం ఉండడంతో ఆ రోజునే ఖరారు చేసుకున్నారు. అయితే అధికారికంగా మాత్రం ఎవరూ ప్రకటించలేదు. అంతకుముందు […]

Written By: , Updated On : December 26, 2020 / 02:53 PM IST
Sunitha Marriage
Follow us on

Sunitha Marriage

టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత రెండో వివాహ తేదీ ఖరారైంది. కొత్త సంవత్సరంలో జనవరి 9న సునీతతో రామ్ వీరపనేని పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే కరోనా నేపథ్యంలో వివామానికి అతి తక్కువ మందినే ఆహ్వానించనున్నట్లు సమాచారం. అంతకు ముందు వీరి వివాహం ఈనెల 27న జరగనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే జనవరి 9న వీరి పేర్ల మీద మంచి ముహూర్తం ఉండడంతో ఆ రోజునే ఖరారు చేసుకున్నారు. అయితే అధికారికంగా మాత్రం ఎవరూ ప్రకటించలేదు. అంతకుముందు తన పెళ్లిపై వార్తలు వచ్చిన నేపథ్యంలో సునీత మొదట ఖండించినా ఆ తరువాత నిజమేనని ఒప్పుకుంది. మరీ ఈ పెళ్లీ గురించి ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి. కాగా ఇటీవల వీరు ఓ పార్టీలో సందడి చేసిన విషయం తెలిసిందే. ఆ పార్టీలో రేణుకదేశాయ్ తదితర నటులు పాల్గొన్నారు. అయ