https://oktelugu.com/

కరోనా నుంచి కోలుకున్న రకుల్ ప్రీత్ సింగ్

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు కరోనా నెగెటివ్ రిపోర్టు వచ్చింది. ఈనెల 22న ఆమె కరోనా బారిన పడ్డారు. తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరిస్తూ భౌతిక దూపం పాటించాలని సూచించారు. ఆ సమయంలో ఆమె ఆరోగ్య పరిస్థతి బాగానే ఉన్న ఇంట్లోనే ఉన్నారు. దీంతో తాజాగా ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ రిపోర్టు వచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ గతంలో రంగారెడ్డి జిల్లాలో క్రిష్ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 29, 2020 / 02:14 PM IST
    Follow us on

    టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు కరోనా నెగెటివ్ రిపోర్టు వచ్చింది. ఈనెల 22న ఆమె కరోనా బారిన పడ్డారు. తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరిస్తూ భౌతిక దూపం పాటించాలని సూచించారు. ఆ సమయంలో ఆమె ఆరోగ్య పరిస్థతి బాగానే ఉన్న ఇంట్లోనే ఉన్నారు. దీంతో తాజాగా ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ రిపోర్టు వచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ గతంలో రంగారెడ్డి జిల్లాలో క్రిష్ తీస్తున్న ఓ సినిమా షూటింగ్ లో పాల్గొంది. అలాగే బాలీవడ్ లోనూ రకుల్ పలు సినిమాల్లో నటిస్తోంది.