https://oktelugu.com/

డ్రగ్స్ దందాలో నలిగిపోతున్న హెబ్బా ?

కెరీర్ స్టార్టింగ్ లో జూనియర్ ఆర్టిస్ట్ ఎంజెంట్ తో అవసరాల రిత్యా మొదలైన సాన్నిహిత్యం స్టార్ డమ్ వచ్చాక కూడా.. పైగా హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉన్నప్పుడు కూడా మెయింటైన్ చేయడం అనేది ముమ్మాటికీ తప్పే. ఆ తప్పు ఫలితంగా డ్రగ్ కి ఎడిట్ అయి.. ఆ మత్తులో చిత్తుగా చిత్తు అయిపోయి.. చివరకు వారు చెప్పినట్లుగా చేయాల్సిన పరిస్తితికి రావడం.. పాపం యంగ్ హీరోయిన్ కి నిజంగా శాపమే. ఆ యంగ్ బ్యూటీనే హాట్ […]

Written By:
  • admin
  • , Updated On : December 29, 2020 / 02:12 PM IST
    Follow us on


    కెరీర్ స్టార్టింగ్ లో జూనియర్ ఆర్టిస్ట్ ఎంజెంట్ తో అవసరాల రిత్యా మొదలైన సాన్నిహిత్యం స్టార్ డమ్ వచ్చాక కూడా.. పైగా హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉన్నప్పుడు కూడా మెయింటైన్ చేయడం అనేది ముమ్మాటికీ తప్పే. ఆ తప్పు ఫలితంగా డ్రగ్ కి ఎడిట్ అయి.. ఆ మత్తులో చిత్తుగా చిత్తు అయిపోయి.. చివరకు వారు చెప్పినట్లుగా చేయాల్సిన పరిస్తితికి రావడం.. పాపం యంగ్ హీరోయిన్ కి నిజంగా శాపమే. ఆ యంగ్ బ్యూటీనే హాట్ బ్యూటీ ‘హెబ్బా పటేల్’. చిన్న సినిమాలతోనే పెద్ద హీరోయిన్ రేంజ్ స్టార్ డమ్ ని తెచ్చుకున్నా ఎంతో కాలం ఆ స్టార్ డమ్ నిలుపుకోలేకపోవడానికి కారణం హెబ్బాకి ఉన్న అలవాట్లేనట.

    Also Read: చరణ్ కి కరోనా అయినా.. ‘ఆర్ఆర్ఆర్’ ఆగట్లేదు !

    అదృష్టం కలిసి వచ్చి తక్కువ టైంలోనే ఎక్కువ సినిమాలు చేసి.. స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు పట్టే టైంలో పక్కదారి పట్టేసిందట హెబ్బా. దాంతో పెద్దగా కెరీర్ ను బిల్డ్ చేసుకోలేకపోయింది. ప్రసుతం ఏ క్యారెక్టర్ దొరికితే అది చేస్తూ.. చివరకు రెమ్యునిరేషన్ పెంచితే న్యూడ్ సీన్స్ కైనా రెడీ అంటూ దర్శకనిర్మాతలకు మెసేజ్ లు పెట్టుకునే స్థితిలోకి వెళ్లిపోయింది. దీనికితోడు సైడ్ ఇన్ కమ్ కి కూడా పాప బాగా అలవాటు పడిందట. హై లెవల్ లైఫ్ స్టయిల్ కు అలవాటు పడిన ఈ హీరోయిన్ పరిస్థితి ప్రస్తుతం బాగాలేదు అని టాక్.

    Also Read: కలియుగ కర్ణుడికి మరో అరుదైన గౌరవం !

    తెలుగులో ఇంకా కొంత క్రేజ్ ఉంది కాబట్టి.. తనకు అవకాశాలు వస్తాయని హెబ్బా హైదరాబాద్ లోనే మకాం పెట్టింది. మరో నాలుగు నెలలు తరవాత ఛాన్స్ లు లేకపోతే ఇక తానూ మళ్లీ మోడలింగ్ వైపు వెళ్లిపోతానని చెబుతుందట. అయితే హెబ్బా ఇలా మారడానికి కారణం మాత్రం, కచ్చితంగా ఆమెకు ఉన్న డ్రగ్ ఆలవాటే అంటున్నారు. ఆ అలవాటు వల్లే ఆమె డ్రగ్ డీలర్స్ తో ఇబ్బందులు కూడా ఎదురుకుంటుందని టాక్. అన్నట్టు హెబ్బా ప్రస్తుతం ఒక బోల్డ్ వెబ్ సిరీస్ చేస్తోంది. ఓ మిడిల్ క్లాస్ అమ్మాయి తన ఆర్థిక అవసరాల కోసం వ్యభిచార కూపంలో ఇరుక్కుని.. అనేక చీకటి రాత్రులు చెప్పుకోలేని ఇబ్బందులు పడి తిరిగి ఆ వ్యభిచార ఉచ్చులో నుండి ఎలా బయట పడిందనేదే మెయిన్ కాన్సెప్ట్ అట.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్