అక్కినేని నాగార్జునకు చెందిన హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. షూటింగ్ కోసం వేసిన సెట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఉదయం అవడం వల్ల అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. అంతేకాకుండా అగ్నిమాపక సిబ్బంది సత్వరమే స్పందించి మంటలను ఆర్పివేయడంతో ఆస్తినష్టం కూడా జరగలేదని యాజమాన్యం తెలిపింది.