ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతితో దేశవ్యాప్తంగా సంతాపం వ్యక్తమవుతోంది. ప్రథమ పౌరుడు రాష్ట్రపతి బాలు మృతి సంగీత ప్రియులకు తీరని లోటు అని అన్నారు. దేశం అద్భుతమైన స్వరాన్ని కోల్పోయిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలు కుటుంబ సభ్యులకు, మిత్రులకు రాష్ట్రపతి సానుభూతి వ్యక్తం చేశారు. అలాగే సినీ చంద్రబాబు నాయుడు బాలు లేని లోటు తీరనిదన్నారు. బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ షాక్‌కు గురయ్యానన్నారు. అలాగే రాజకీయ ప్రముఖులతో పాటు టాలీవుడ్ సినీ లోకం బాలును గుర్తు […]
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతితో దేశవ్యాప్తంగా సంతాపం వ్యక్తమవుతోంది. ప్రథమ పౌరుడు రాష్ట్రపతి బాలు మృతి సంగీత ప్రియులకు తీరని లోటు అని అన్నారు. దేశం అద్భుతమైన స్వరాన్ని కోల్పోయిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలు కుటుంబ సభ్యులకు, మిత్రులకు రాష్ట్రపతి సానుభూతి వ్యక్తం చేశారు. అలాగే సినీ చంద్రబాబు నాయుడు బాలు లేని లోటు తీరనిదన్నారు. బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ షాక్‌కు గురయ్యానన్నారు. అలాగే రాజకీయ ప్రముఖులతో పాటు టాలీవుడ్ సినీ లోకం బాలును గుర్తు చేసుకుంటోంది.