50 శాతం సీట్లతో సినిమా థియేటర్లకు పర్మిషన్‌: ఆన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలు విడుదల

దేశంలో కరోనా వైరస్‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆన్‌లాక్‌ 5.0. మార్గదర్శకాలను గురువారం విడుదల చేశారు. ఇందులో ఎప్పటి నుంచి సినీ అభిమానులు ఎదురుచూస్తున్న సినిమా థియేటర్లు నడుపుకునేందుకు అవకాశం ఇచ్చింది. అయితే కరోనా కట్టడిలో భాగంగా సినిమా థియేటర్లలో మల్టీఫ్లెక్స్‌లలో 50 శాతం సీట్లను మాత్రమే భర్తీ చేయాలని పేర్కొంది. అయితే విద్యాసంస్థలు ఎప్పుడు తెరవాలన్నది విద్యార్థుల తల్లిదండ్రులను సంప్రదించాకే నిర్ణయం తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. Also Read: అన్ లాక్ 5.0లో పాఠశాలలు […]

Written By: NARESH, Updated On : October 1, 2020 2:20 pm

cinema

Follow us on

దేశంలో కరోనా వైరస్‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆన్‌లాక్‌ 5.0. మార్గదర్శకాలను గురువారం విడుదల చేశారు. ఇందులో ఎప్పటి నుంచి సినీ అభిమానులు ఎదురుచూస్తున్న సినిమా థియేటర్లు నడుపుకునేందుకు అవకాశం ఇచ్చింది. అయితే కరోనా కట్టడిలో భాగంగా సినిమా థియేటర్లలో మల్టీఫ్లెక్స్‌లలో 50 శాతం సీట్లను మాత్రమే భర్తీ చేయాలని పేర్కొంది. అయితే విద్యాసంస్థలు ఎప్పుడు తెరవాలన్నది విద్యార్థుల తల్లిదండ్రులను సంప్రదించాకే నిర్ణయం తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది.

Also Read: అన్ లాక్ 5.0లో పాఠశాలలు తెరుస్తారా…? విద్యార్థుల భవిష్యత్తేంటి..?