నా ఆరోగ్యంపై పుకార్లు వద్దు : కేసీఆర్ మనువడు హిమాన్షు
తెలంగాణ ముఖ్యమంత్రి మనువడు, కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు తీవ్ర గాయమైందని వార్తలు వస్తున్న నేపథ్యంలో స్వయంగా ఆయనే స్పందించారు. తనకేం కాలేదని కాలికి సాఫ్ట్ టిష్యూ డామేజ్ అయిందని అన్నారు. కొందరు గుర్రపుస్వారీ చేస్తూ కిందపడ్డారని పుకార్లు చేస్తున్నారని అలాంటి వార్తలను నమ్మొద్దన్నారు. రేపటికల్లా నేను పరిగెడుతానని వాస్తవాలు తెలుసుకొని వార్తలు రాయలని పేర్కొన్నారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హిమాన్షు ఇలాంటి వార్తలు రాగానే స్వయంగా ఆయనే స్పందించారు. Also Read: కట్ చేసిన […]
Written By:
, Updated On : October 1, 2020 / 02:01 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి మనువడు, కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు తీవ్ర గాయమైందని వార్తలు వస్తున్న నేపథ్యంలో స్వయంగా ఆయనే స్పందించారు. తనకేం కాలేదని కాలికి సాఫ్ట్ టిష్యూ డామేజ్ అయిందని అన్నారు. కొందరు గుర్రపుస్వారీ చేస్తూ కిందపడ్డారని పుకార్లు చేస్తున్నారని అలాంటి వార్తలను నమ్మొద్దన్నారు. రేపటికల్లా నేను పరిగెడుతానని వాస్తవాలు తెలుసుకొని వార్తలు రాయలని పేర్కొన్నారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హిమాన్షు ఇలాంటి వార్తలు రాగానే స్వయంగా ఆయనే స్పందించారు.
Also Read: కట్ చేసిన జీతాలు నాలుగు వాయిదాల్లో చెల్లింపులు