Homeసినిమా బ్రేకింగ్ న్యూస్రేపటి నుంచి సెట్ కు ‘పుష్ప’

రేపటి నుంచి సెట్ కు ‘పుష్ప’

  అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప’ షూటింగ్ ను మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నామని చిత్రం యూనిట్ తెలిపింది. కరోనా కారణంగా కొన్ని నెలలుగా నలిచిన ఈ సినిమా షూటింగ్ తిరిగి మంగళవారం ప్రారంభమవుతుందని తెలుపుతూ తాజాగా ఓ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. లారీ డ్రైవర్ పాత్రలో అల్లు అర్జున్ నటించే ఈ సినిమా రేపటి నుంచి తూర్పుగోదావరి జిల్లాలో జరిగే అవకాశం ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందరన్న నటిస్తున్నారు.

Allu Arjun Pushpa latest updates

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper