ఆర్ఆర్ఆర్ ఘాటింగ్ లో అలియా
ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ ఏడాది విడుదల కావలసిన ఈ చిత్రం కరోనా వలన సమ్మర్‌లో విడుదలయ్యేందుకు సిద్ధమవుతుంది. రీసెంట్‌గా నైట్ షూట్ పూర్తి చేసిన చిత్ర బృందం నేటినుండి మహాబలేశ్వరంలో షూటింగ్ జరుపుకోనుంది.చిత్రంలో సీత పాత్ర పోషిస్తున్న అలియా భట్ టీంతో కలిసింది. రామ్ చరణ్, అలియాపై జక్కన్న కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది.
Written By:
, Updated On : December 7, 2020 / 01:04 PM IST