https://oktelugu.com/

కరోనాతో నటి దివ్య భట్నాగర్ మృతి

హిందీ టెలివిజన్‌ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న యువ నటి దివ్య భట్నాగర్‌ (34) కరోనాతో కన్నుమూశారు. ముంబయిలో కొద్ది రోజులుగా చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె సన్నిహితులు, నటీమణులు దేవొలీన భట్టాచార్య, శిల్పా శిరోద్కర్‌ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 7, 2020 / 12:57 PM IST
    Follow us on