https://oktelugu.com/

శ్రీముఖికి అరుదైన గౌరవం

అమెరికాలోని ప్రముఖ న్యూయార్క్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ, బ్రిటిష్ జర్నలిస్టు కిరణ్ రాయ్ ప్రకటించిన సౌత్ ఏసియన్స్ లో తెలుగు యాంకర్ శ్రీముఖికి చోటు దక్కింది. సౌత్ ఆసియాలోని 400 మంది ప్రముఖుల్లో శ్రీముఖితో పాటు టాలీవుడ్ నుంచి నటుడు అడవిశేషు,  బాలీవుడ్ నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, సోనూ నిగమ్, రహత్ ఫతే అలీ, అద్నాన్ సమీ, జాకీర్ హుస్సేన్ వంటి ప్రముఖులు ఉన్నారు. దీన్ని న్యూయార్క్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ, బ్రిటిష్ […]

Written By: , Updated On : November 3, 2020 / 03:31 PM IST
Follow us on

అమెరికాలోని ప్రముఖ న్యూయార్క్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ, బ్రిటిష్ జర్నలిస్టు కిరణ్ రాయ్ ప్రకటించిన సౌత్ ఏసియన్స్ లో తెలుగు యాంకర్ శ్రీముఖికి చోటు దక్కింది. సౌత్ ఆసియాలోని 400 మంది ప్రముఖుల్లో శ్రీముఖితో పాటు టాలీవుడ్ నుంచి నటుడు అడవిశేషు,  బాలీవుడ్ నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, సోనూ నిగమ్, రహత్ ఫతే అలీ, అద్నాన్ సమీ, జాకీర్ హుస్సేన్ వంటి ప్రముఖులు ఉన్నారు. దీన్ని న్యూయార్క్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ, బ్రిటిష్ జర్నలిస్టు కిరణ్ రారు రూపొందించారు. లండన్ నుంచి కిరణ్ రారు జూమ్ ద్వారా 200 మంది వ్యక్తులతో ఇంటర్వ్యూలు నిర్వహించి ఈ జాబితాను తయారు చేశారు.