Vivo Ultra Luxurious: మొబైల్ మార్కెట్లో Vivo కంపెనీకి అత్యంత ప్రాధాన్యత ఉంది. దీని నుంచి వచ్చిన ఫోన్లు ఇప్పటికే చాలామంది కొనుగోలు చేశారు. ఈ కంపెనీ మొబైల్స్ లో ముఖ్యంగా కెమెరా, బ్యాటరీ వ్యవస్థ బలంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కోరుకునే వారితో పాటు రోజంతా మొబైల్ వినియోగించే వారికి ఇది అనుగుణంగా ఉంటుంది. అయితే Vivo కంపెనీ కొత్తగా Ultra luxurious మొబైల్ ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. దీని లగ్జరీ డిజైన్ చూస్తే వెంటనే కొనియాలని అనిపిస్తుంది. అంతేకాకుండా 8 mm మందం 190 గ్రాముల బరువు ఉండటంతో చేతిలో పట్టుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. అందుకే దీనిని కొనుగోలు చేసేందుకు అన్ని వర్గాల వారు ఆసక్తి చూపుతున్నారు. ఈ మొబైల్ పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Vivo Ultra luxurious మొబైల్ డిస్ప్లే వెరీ స్పెషల్ అని అనుకోవచ్చు. ఇందులో 6.7 అంగుళాల 2k resolutions తో కూడిన డిస్ప్లేను కలిగి ఉండడంతో వీడియోలు, సినిమాలో చూసేవారికి అద్భుతం అని అనిపిస్తుంది. అలాగే గేమింగ్ కోరుకునే వారికి అనుగుణంగా ఉంటుంది. ఇందులో AMOLED డిస్ప్లే ఉండడంతోపాటు 120 Hz రిప్లేస్ రేట్ తో పనిచేయడం వల్ల స్మూత్ స్క్రోలింగ్.. బ్రైట్నెస్ అద్భుతంగా ఉంటుంది.
వివో కంపెనీ అనగానే కెమెరా బాగుంటుంది అని చాలామంది వినియోగదారుల భావన. కెమెరా కోరుకునే వారు కచ్చితంగా ఈ మొబైల్ ను కొనుగోలు చేస్తారు. ఈ కంపెనీ లేటెస్ట్ గా ప్రవేశపెట్టే అల్ట్రా లగ్జరీ మొబైల్ లో కూడా అద్భుతమైన కెమెరాలు సెట్ చేసింది. ఇందులో 290 MP మెయిన్ కెమెరా ఉండనుంది. ఇది IMX సెన్సార్ ఆధారంగా పనిచేస్తుంది. పగలు, రాత్రి హనీ తేడా లేకుండా కావలసిన ఫోటోలను అందిస్తుంది. హై resolution వీడియోలు కావాలని అనుకునే వారికి కూడా సపోర్ట్ ఉంటుంది. అంతేకాకుండా జూమ్ చేసినా.. క్వాలిటీ తగ్గకుండా ఉంటుంది. దీని ద్వారా 4K వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు.
ఇందులో బ్యాటరీ వ్యవస్థా కూడా మెరుగ్గా ఉన్నది. 5000 mAh బ్యాటరీ ఉండడంతో రోజంతా వినియోగించిన చార్జింగ్ తగ్గే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే డౌన్ టైం కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ బ్యాటరీ కి 80 W సపోర్ట్ చార్జింగ్ ఉండడంతో కూడా బిజీగా ఉన్నవారు వెంటనే చార్జింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కేవలం 30 నిమిషాల్లోనే 70% వరకు చార్జింగ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇందులో 8 జెన్ 3 ప్రాసెసర్ ఉండడంవల్ల మల్టీ టాస్కింగ్ యూస్ చేసే వారికి.. గంటలపాటు మొబైల్ వాడుతున్నా.. స్లో కాకుండా ఉంటుంది. ఫోన్ వేడి అయ్యే అవకాశాలు తక్కువ.
5G నెట్వర్క్ ఫాస్ట్ గా కనెక్ట్ అయ్యే ఈ మొబైల్ ధర రూ.10,890 తో విక్రయించే అవకాశం ఉంది. ఈ జనవరి మధ్యలో ఈ మొబైల్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. లగ్జరీ లుక్ వచ్చే.. నాణ్యమైన కెమెరా ఫోన్ కావాలనుకునే వారు దీనిని కొనుగోలు చేయవచ్చని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.