ప్రత్యేకంFoxconn Telangana: ఫోక్స్ కాన్ ఈవీ ప్రాజెక్ట్: రేసులోకి తెలంగాణ.. ఈవీల్లో నంబర్ 1 కోసం...

Foxconn Telangana: ఫోక్స్ కాన్ ఈవీ ప్రాజెక్ట్: రేసులోకి తెలంగాణ.. ఈవీల్లో నంబర్ 1 కోసం ప్లాన్లు

Foxconn Telangana: 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ ప్రగతి రథంలో ముందుకు పరిగెడుతుంది. అన్ని రంగాలలో ముందడుగు వేయడానికి ప్రయత్నం చేయడమే కాకుండా అంతర్జాతీయ ప్రాజెక్ట్లను కైవసం చేసుకునే రేసులో కూడా ముందంజలో ఉంది. రీసెంట్ గా ఫాక్స్కాన్ నుండి ఆపిల్ ఎయిర్పెడు మరియు ఇతర ఉపకరణాలను తయారు చేయడం కోసం $ 550 మిలియన్ల విలువ చేసే ప్రాజెక్ట్ తెలంగాణకే దక్కింది.

ఇప్పుడు ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్ కోసం జరిగే రేసులో కూడా తెలంగాణ పాల్గొంటుంది. ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ గా ప్రసిద్ధి చెందిన హాన్ హాయ్ టెక్నాలజీ గ్రూప్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ మరియు సోర్సింగ్ లో భారత్ ను మూడవ అతిపెద్ద గ్లోబల్ హబ్ గా మార్చాలి అన్న తన ఉద్దేశాన్ని ప్రకటించింది. ఇటువంటి కంపెనీల కారణంగా మన దేశ యువతకు ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగా లభిస్తాయి.

ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కోసం తెలంగాణతో పాటు తమిళనాడు, గుజరాత్, కర్ణాటక కూడా సముకత చూపుతున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం ఫాక్స్కాన్ తో మాట్లాడబోతున్నట్లు తెలంగాణ ఇండస్ట్రీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ పేర్కోన్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల అడ్డాగా తెలంగాణ మారుతున్న విషయం అందరికీ తెలిసిందే. కొత్త రకమైనటువంటి ఉపాధి అవకాశాలు ఎక్కడ ఉన్నా సరే వాటిని వెతికి పట్టుకోవడంలో కేటీఆర్ ఆరి తేరిపోయారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రోగ్రెస్ చూసి అయినా ఆంధ్ర రాష్ట్ర పాలకులు ఎంతో కొంత నేర్చుకోవాలని అందరూ అభిప్రాయపడుతున్నారు. అటు ఐటీ లోనే కాకుండా ఎటు మ్యానుఫ్యాక్చరింగ్ వైపు కూడా తెలంగాణ ముందు అడుగు వేస్తూ ఉంటే మనం మాత్రం పానీపూరి బండి దగ్గరే ఆగిపోయి ఉన్నాము. ఆంధ్రప్రదేశ్, కొత్త పరిశ్రమలు అనేవి రెండు భిన్న ధృవాల లాంటివి అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Bathini Surendar
Bathini Surendarhttp://oktelugu
Bathini Surendar is a Journlist and content writer with good Knowledge on News Writing. He is experience in writing stories on latest political trends.

Related News

iPhone Chassis Unit in Andhra Pradesh : ఆపిల్ ఐఫోన్ తయారీకి బేస్‌గా ఆంధ్ర.. ఎవరైనా ఊహించారా?

iPhone Chassis Unit in Andhra Pradesh : ‘బాబు’ గారు సీఎంగా ఉంటే అన్నీ అలా అయిపోతాయి అంతే.. ట్రాక్ రికార్డ్ అలా ఉంది మరీ.. కొండలు, గుట్టలున్న బంజారాహిల్స్, జూబ్లిహిల్స్...

Apple iPhone 17 production: ట్రంప్ హెచ్చరించినా సరే.. ఆపిల్ గమ్యస్థానం ఇండియానే.. తాజాగా ఏం జరుగుతోందంటే?

Apple iPhone 17 production: కీలక విషయాలను పక్కనపెట్టి.. తీసుకోవాల్సిన చర్యలను దూరం పెట్టి.. అమెరికాను గొప్పగా చేస్తానని డాంబికాలకు పోతున్నారు ప్రెసిడెంట్ ట్రంప్. ప్రపంచం మొత్తం గ్లోబల్ విలేజ్ గా మారిపోయింది...

Most Popular

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Skyroot Aerospace: స్కై రూట్ మాత్రమే కాదు.. ఇంకా చాలా ఉన్నాయి.. భవిష్యత్తు మొత్తం వీటిదే..

Skyroot Aerospace: స్కై రూట్ అంతరిక్ష పరిశోధన లో సరికొత్త చరిత్రను ఆవిష్కరించింది. తక్కువ, మధ్య స్థాయి బరువున్న ఉపగ్రహాలను ప్రత్యేకమైన రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించి అద్భుతం సృష్టించింది. ప్రైవేట్ రంగంలో...

Tata Avinya X: ఈ టాటా కారు డిజైన్ గురించి తెలిస్తే క్యూ కట్టకుండా ఉండరు..

Tata Avinya X: భారత దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ తమ ప్రతిష్టాత్మక 'టాటా అవిన్యా ఎక్స్' ఈవీ కారును భారత రోడ్లపై రోడ్ టెస్టింగ్...

Honor X7e Plus 5G: ఈ ఫోన్ ఎక్కువ సేపు చూసినా కళ్లకు అలసట కలగదు.. ఎందుకంటే..

Honor X7e Plus 5G: ఈ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Honor తన ప్రముఖ 'ఎక్స్ సిరీస్'లో భాగంగా 'హానర్ ఎక్స్7 ఈ ప్లస్ 5జీ’ని గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది....

Mahindra Vision T: మహీంద్రా మరో సంచలనం.. విజన్.T కి భారత్‌లో పేటెంట్.. ఇది ఎలా ఉండబోతుందంటే..

Mahindra Vision T: SUV కార్లను తీసుకురావడంలో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రత్యేకతను చాటుకుంటుంది. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ కార్లతో అలరించిన ఈ కంపెనీ ఇప్పుడు ఎలక్ట్రిక్ విషయంలోనూ తనదే...
Oktelugu Epaper
Exit mobile version