Homeబిజినెస్Stock Market: స్టాక్‌మార్కెట్‌ అప్స్‌ అండ్‌ డౌన్స్‌.. ఇలా చేస్తే కమీషన్‌ చార్జీలు ఉండవు!

Stock Market: స్టాక్‌మార్కెట్‌ అప్స్‌ అండ్‌ డౌన్స్‌.. ఇలా చేస్తే కమీషన్‌ చార్జీలు ఉండవు!

Stock Market: స్టాక్‌ మార్కెట్‌ అంటే.. ఇప్పటికీ నిపుణులు చేసే వ్యాపారంగానే చాలా మంది భావిస్తారు. అప్స్‌ అండ్‌ డౌన్స్, మంచి స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టకపోవడంతో నష్టపోతుంటారు. ఇక స్టాక్‌ మార్కెట్‌లో బ్రోకరేజ్‌ కంపెనీలు కమీషన్ల పేరుతో లాభనష్టాల పేరుతో చార్జీలు వసూలు చేస్తుంటాయి. దీంతో ఒకవైపు షేర్లు.. ఇంకోవైపు కమీషన్‌తో పెట్టుబడిదారులు నష్టపోతారు. నష్టాల సమయంలో కమీషన్‌ కారణంగా మరింత నష్టపోకుండా ఉండాలంటే బ్రోకరేజ్‌ కంపెనీని ఎంచుకోవడం ముఖ్యం.

ట్రేడింగ్‌కు భారీగా చార్జీలు..
స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌కు బ్రోకరేజ్‌ సంస్థలు అధికంగా చార్జీలు వసూలు చేస్తాయి. ట్రేడింగ్‌లో బ్రోకరేజ్‌ ఏజెన్సీ లేకుండా చేయలేం. కానీ, కమీషన్‌ తక్కువగా ఉండే సంస్థలను ఎంచుకోవాలి. జీరో కమిషన్‌ చార్జి చేస్తూ.. మంచి సర్వీస్‌లు అందించే ప్లాట్‌ఫాంలు చాలా ఉన్నాయి. వీటిని ఎంచుకోవడంలో కాస్త నైపుణ్యం ప్రదర్శించాలి. వాటిగురించి తెలుసుకోవాలి.

శూన్యబై ఇఫిన్‌ఏషియా
ఇది స్టాక్‌ ట్రేడింగ్‌లో ఎలాంటి కమీషన్‌ లేకుండా సర్వీస్‌ అందిస్తున్న సంస్థ. కమీష్‌ బేస్‌ ప్లాట్‌ఫాంలు అందించే సేవలన్నీ ఇది అందిస్తుంది. చేయాల్సిందల్లా ఇందులో డీమ్యాట్‌ ఖాతా తెరవడమే. సర్వీస్‌లు ఎలా ఉంటాయంటే..

అన్నీ జీరోనే..
శూన్యబై ఇఫిన్‌ఏషియా.. ప్లాట్‌ఫాం.. అన్నీ సర్వీస్‌లను ఎలాంటి కమీషన్‌ తీసుకోకుండానే ట్రేడర్సుకు అందిస్తోంది. ఇది సెబీ, ఆర్బీఐ రిజిస్టర్డ్‌ సంస్థ కూడా.

– జీరో అకౌంట్‌ ఓపెనింగ్‌ చార్జెస్‌..
– జీరో ఆన్యువల్‌ మెయిటనెన్స్‌ చార్జెస్‌..
– జీరో కాల్‌ అండ్‌ ట్రేడ్‌ చార్జెస్‌
– జీరో బ్రోకరేజ్‌ ఆన్‌ ఐపీఎల్‌
– జీరో బ్రోకరేజ్‌ ఆన్‌ డెలివరి అండ్‌ ఇంట్రాడే
– జీరో బ్రోకరేజ్‌ ఆన్‌ ఈటీఎఫ్‌ అండ్‌ బాండ్స్‌
– జీరో బ్రోకరేజ్‌ ఆన్‌ ఫ్యూచర్‌ అండ్‌ ఆప్షన్స్‌
– జీరో బ్రోకరేజ్‌ ఆన్‌ ఈటీఎఫ్‌
– జీరో బ్రోకరేజ్‌ ఆన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌

లింక్‌ ఇదే..
ఇక శూన్యబై ఇఫిన్‌ఏషియా.. ప్లాట్‌ఫాంలో డీమ్యాట్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయాలంటే.. tinyuri.com/3hmydbm2 and 4 more క్లిక్‌ చేసి డీమ్యాట్‌ ఖాతా ఓపెన్‌ చేసుకోవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular