Smart Phones : ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ అనేది జీవితంలో భాగం అయిపోయింది. ఈ కామర్స్ సంస్థలు అయిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో స్మార్ట్ ఫోన్‌లపై ఎన్నో ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. లేటెస్ట్ ఫీచర్లతో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే ఫోన్లు చాలానే ఉన్నాయి. రూ.25 వేల లోపు ధరల్లో మంచి మొబైల్స్ ఉన్నాయి. అయితే తక్కువ ధరల్లో మంచి బ్యాటరీ బ్యాకప్, లేటెస్ట్ ఫీచర్స్ ఉన్న మోడల్స్ గురించి తెలుసుకుందాం.
* నథింగ్ ఫోన్ 3A
నథింగ్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఫోన్ ఇది. 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 6 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, స్నాప్టాగన్ 7ఎస్ ప్రాసెసర్, 120Hz రిఫ్రెష్ రేట్, 1300 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15తో ఈ ఫోన్ వస్తోంది.ఈ ఫోన్ 50MP ప్రైమరీ షూటర్, ఒక ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 50MP 2x టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది. ఈ ఫోన్ ధర రూ.22,999.
Also Read : రూ.25 వేలలోపు లభించే బెస్ట్ మొబైల్స్ ఇవే.. ఫీచర్స్ తెలుసుకోండి..
* వన్ ప్లస్ నార్డ్ సీఈ4
ఈ వన్‌ప్లస్ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ అద్భుతంగా ఉంటుంది. ఈ ఫోన్ 100వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. 20శాతం నుండి పూర్తిగా ఛార్జ్ కావడానికి 35 నిమిషాలు పడుతుంది. Realme 13ప్లస్ లాగా, ఇది కూడా 5,500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. పూర్తి ఛార్జ్‌లో 16 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. 50 ఎంపీ కెమెరా, స్నాప్ డ్రాగన్ 7 జనరేషన్ 3 ప్రాసెసర్, అంగుళాల ఫుల్ హెచ్ఎ+ అమోలెడ్ డిస్ప్లే, ఆ 14తో ఈ ఫోన్ వస్తోంది. 8GB/128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999, 8GB/256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999/ రూ.26,999.
* పోకో ఎక్స్ 7 5జీ
పోకో ఎక్స్7 5జీ స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఇందులో మీడియాటెక్ 7300 అల్ట్రా ప్రాసెసర్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ ఓఎస్‌తో పనిచేస్తుంది. మూడేళ్ల పాటు ఓఎస్ అప్‌డేట్స్, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లు వస్తాయి. వెనుక వైపు 50 ఎంపీ మెయిన్ కెమెరా ఉంది. 20 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 8జీబీ/128జీబీ వేరియంట్ ధర రూ.21,999/8జీబీ+256జీబీ ధర రూ.23,999.
* పోకో ఎక్స్ 6 ప్రో
పోకో నుంచి వస్తున్న మరో ఫోన్ ఇది. 64 ఎ కెమెరా, 6.67 అంగుళాల డిస్ప్లే, డైమెన్సిటీ 83 ప్రాసెసర్, 5,000mAh బ్యాటరీ ఇందులో ఉన్నాం . దీని ధర రూ.21,537
* శాంసంగ్ గెలాక్సీ ఏ35
50 ఎంపీ ఓఐఎస్ కెమెరా, 5,000mAh బ్యాటరీ 1,380 ఆక్టాకోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ వస్తోంది. గతేడాది విడుదలైన ఈ ఫోన్ ప్రస్తు రూ.25వేల్లోపు లభిస్తోంది.
* మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్
6.7 అంగుళాల హెచ్ 3డీ కర్వ్డ్ pOLED డి ఆండ్రాయిడ్ 14 ఓఎస్, స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్2 50 ఎంపీ ప్రధాన కెమెరాతో ఈ ఫోన్ వస్తోంది. దీని ధర రూ.20,999
* మోటోరొలా ఎడ్జ్ 50 నియో
మోటో నుంచి వస్తున్న మరో ఫోన్. మోటోరొలా ఎడ్జ్ 50 నియో 5జీ స్మార్ట్‌ఫోన్, 6.4 అంగుళాల pOLED డిస్‌ప్లే, 50MP ప్రధాన కెమెరా, MediaTek Dimensity 7300 ప్రాసెసర్, 4310mAh బ్యాటరీ, Android 14 తో వస్తుంది. దీని ధర సుమారు ₹23,999.
* ఐకూ జెడ్ 9ఎస్ ప్రో
గేమింగ్ కోసం చూసే వారి కోసం ఈ ఫోన్. మంచి బ్యాటరీ బ్యాకప్, 50 ఎంపీ సోనీ IMX882 సెన్సర్, ఆండ్రాయిడ్ స్నాప్ డ్రాగన్ 7 జనరేషన్ 3 ప్రాసెసర్, 6.77 అ ఫుల్ హెచ్ఎ+ అమోలెడ్ డిస్ప్లేతో వస్తోంది. దీని ధర రూ.22,999.
* ఐకూ జెడ్ 9 ince
ఐకూ బ్రాండ్ నుంచి అందుబాటులో ఉన్న మరో ఫోన్. దీనిలో 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, మీడియా 7200 ప్రాసెసర్, 50 ఎంపీ సోనీ ప్రధాన కెమెరా బ్యాటరీ ఇందులో ఉన్నాయి. ధర రూ.19,999.
* లావా అగ్ని3 5జీ
దేశీ బ్రాండ్ లావా నుంచి వస్తున్న ఫోన్ ఇది. అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, వెనుకవైపు 1.74 సెకండరీ డిస్ప్లేతో ఈ ఫోన్ వస్తోంది. 5,000ఎంపీహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ. 21,999.
Also Read : అతి తక్కువ ధరలో ఐఫోన్ కావాలా.. ఇదే బెస్ట్ఛాన్స్.. ఐఫోన్ 16ఈని రిలీజ్ చేసిన యాపిల్