Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Business » Apple has introduced a new phone the iphone 16e in the indian market

iPhone 16e: అతి తక్కువ ధరలో ఐఫోన్ కావాలా.. ఇదే బెస్ట్ఛాన్స్.. ఐఫోన్‌ 16ఈని రిలీజ్ చేసిన యాపిల్

ఐఫోన్.. దీనిని స్టేటస్ సింబల్ గా భావిస్తుంటారు. అప్పు చేసైనా సరే ఆ ఫోన్ కొనాల్సిందే అంటుంది ఈ నాటి యువత. లక్షలు ఖర్చు పెట్టడానికి కారణం అందులో ఉన్న ఫీచర్లు.. ఆ కంపెనీకి ఉన్న బ్రాండ్. అలాంటి టెక్‌ దిగ్గజం యాపిల్‌ సంస్థ కొత్త ఫోన్ ను రిలీజ్ చేసింది.

Written By:Rocky R, Updated On : February 20, 2025 / 07:21 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Apple Has Introduced A New Phone The Iphone 16e In The Indian Market

iPhone 16e

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

iPhone 16e: ఐఫోన్.. దీనిని స్టేటస్ సింబల్ గా భావిస్తుంటారు. అప్పు చేసైనా సరే ఆ ఫోన్ కొనాల్సిందే అంటుంది ఈ నాటి యువత. లక్షలు ఖర్చు పెట్టడానికి కారణం అందులో ఉన్న ఫీచర్లు.. ఆ కంపెనీకి ఉన్న బ్రాండ్. అలాంటి టెక్‌ దిగ్గజం యాపిల్‌ సంస్థ కొత్త ఫోన్ ను రిలీజ్ చేసింది. ఐఫోన్‌ 16ఈ (Iphone 16e)ని భారత మార్కెట్‌లోకి ఇంట్రడ్యూస్ చేసింది. అదే సమయంలో తన స్టోర్‌ నుంచి ఐఫోన్‌ ఎస్‌ఈని తొలగించింది. ఎట్టకేలకు యాపిల్ కంపెనీ భారతదేశంలో తన అఫార్డిబుల్ ఐఫోన్ని ప్రటించింది. దీనిని ఐఫోన్ 16ఈ అని పిలుస్తున్నారు. ఇది ఎస్ఈ ట్యాగ్ని మర్చిపోయేలా చేసింది. ఐఫోన్ 16ఈ చాలా కాలంగా చర్చల్లో ఉంది. ఇప్పుడు ఫ్లాగ్షిప్ మోడళ్ల కంటే చాలా తక్కువ ధరకు మంచి ఫీచర్లతో ఈ ఫోన్ ఎక్కువ మంది కొనుగోలు చేసే విధంగా కంపెనీ తీసుకొచ్చింది. దీని ధర కూడా మిడిల్ క్లాస్ వాళ్లకు అందుబాటులో ఉండే విధంగా చేసింది. గతంతో పోలిస్తే మరింత మంది యూజర్లకు చేరువయ్యే లక్ష్యంతో ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ను యాపిల్ కంపెనీ రిలీజ్ చేస్తుంది.

ఐఫోన్ 16ఈ ఫోన్ ఐఫోన్ 14 తరహా డిజైన్ ను పోలి ఉంటుంది. గ్లాస్ బిల్డ్ ఉన్న ఈ ఫోన్ ముందు భాగంలో సిరామిక్ షీల్డ్తో ప్రొటెక్ట్ ఇస్తుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్లో ఐపీ68 రేటింగ్ కూడా లభించింది. ఐఫోన్ 16ఈలో ఓఎల్ఈడీ టెక్నాలజీతో కూడిన 6.1 అంగుళాల ఓఎల్ ఈడీస్ర్కీన్(సూపర్ రెటీనా ఎక్స్డీఆర్ డిస్ప్లే)ని అందించారు. ట్రూ డెప్త్ కెమెరా సిస్టమ్ తో ఫేస్ ఐడీ, యూఎస్ బీ సీ పోర్ట్, యాక్షన్ బటన్ వంటి ఫీచర్లు కూడా ఈ ఫోన్ లో అందుబాటులో ఉన్నాయి. ఏ18 చిప్‌ను ఈ ఫోన్ లో అమర్చారు. ఏఐ ఫీచర్లు ఈ కొత్త మోడల్‌కు సైతం సపోర్ట్‌ చేస్తాయి. బ్యాక్ 48 ఎంపీ కెమెరా.. సెల్ఫీల కోసం ఫ్రంట్ 12 ఎంపీ కెమెరా ఇచ్చారు. 18 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ ఆఫ్షన్ కూడా ఉంటుంది. శాటిలైట్‌ కనెక్టివిటీ ఫీచర్లను కూడా జోడించారు. ఐఓఎస్‌ 18పై ఇది వర్క్ చేస్తుంది.

ఇక ఈ ఫోన్ ధర విషయానికి వస్తే ఈ కొత్త మోడల్‌… మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. బేస్‌ మోడల్‌ లో 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ ఉంటుంది. దీని ధర రూ.59,900గా నిర్ణయించారు. తర్వాత 256 జీబీ వేరియంట్‌ ధర రూ.69,900గా, 512 జీబీ వేరియంట్‌ ధర రూ.89,900గా నిర్ణయించారు. ఫిబ్రవరి 21 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్, 28 నుంచి సేల్స్‌ ప్రారంభం కానున్నాయి. బ్లాక్, వైట్ కలర్లలో ఈ మోడల్‌ ఫోన్లను తీసుకొచ్చారు.

 

Rocky R

Rocky R Author - OkTelugu

Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Read More

Web Title: Apple has introduced a new phone the iphone 16e in the indian market

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Apple
  • Apple introduced iPhone 16e
  • Business news
  • iPhone 16e
Follow OkTelugu on WhatsApp

Related News

Diamonds: ఈ మెరిసే వస్తువుకు డిమాండ్ 5 సంవత్సరాలలో రెట్టింపు అవుతుందా?

Diamonds: ఈ మెరిసే వస్తువుకు డిమాండ్ 5 సంవత్సరాలలో రెట్టింపు అవుతుందా?

ATM Charges :ఏటీఎం వినియోగదారులకు బ్యాడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాలెన్స్ చెక్ చేసినా బాదుడే

ATM Charges :ఏటీఎం వినియోగదారులకు బ్యాడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాలెన్స్ చెక్ చేసినా బాదుడే

Post Office : పోస్ట్ ఆఫీస్ లో రోజుకు కేవలం రూ.50 పెట్టుబడితో రూ.35 లక్షలు పొందే అద్భుతమైన పథకం…

Post Office : పోస్ట్ ఆఫీస్ లో రోజుకు కేవలం రూ.50 పెట్టుబడితో రూ.35 లక్షలు పొందే అద్భుతమైన పథకం…

Apple: ఈ స్మార్ట్ గ్లాసెస్.. మనల్ని సూపర్ హ్యూమన్స్‌గా మారుస్తాయా?

Apple: ఈ స్మార్ట్ గ్లాసెస్.. మనల్ని సూపర్ హ్యూమన్స్‌గా మారుస్తాయా?

BSNL : జియో, ఎయిర్‌టెల్‌కు పోటీగా బీఎస్‌ఎన్ఎల్ 336 రోజుల ప్లాన్

BSNL : జియో, ఎయిర్‌టెల్‌కు పోటీగా బీఎస్‌ఎన్ఎల్ 336 రోజుల ప్లాన్

OnePlus : అదిరిపోయే కెమెరా, భారీ బ్యాటరీతో వన్ ప్లస్ 13ఎస్.. లీకైన ఫీచర్లు ఇవే!

OnePlus : అదిరిపోయే కెమెరా, భారీ బ్యాటరీతో వన్ ప్లస్ 13ఎస్.. లీకైన ఫీచర్లు ఇవే!

Credit card : క్రెడిట్ కార్డు ద్వారా బంగారం కొంటున్నారా?

Credit card : క్రెడిట్ కార్డు ద్వారా బంగారం కొంటున్నారా?

Jio: తక్కువ ధరలో ఎక్కువ లాభాలు.. జియో రూ. 189 ప్లాన్ వివరాలివే

Jio: తక్కువ ధరలో ఎక్కువ లాభాలు.. జియో రూ. 189 ప్లాన్ వివరాలివే

 LIC : కేవలం 4 ఏళ్లలో రూ.1 కోటి ఇచ్చే LIC అద్భుతమైన ప్లాన్…

 LIC : కేవలం 4 ఏళ్లలో రూ.1 కోటి ఇచ్చే LIC అద్భుతమైన ప్లాన్…

ఫొటో గేలరీ

Pooja Hegde Beautiful Pics: బుల్లి గౌనుతో అందాల ఆరబోత చేస్తున్న పూజ.. వహ్ ఏం అందం సామి..

Pooja Hegde Beautiful Pics Photo Gallery

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.