spot_img
Homeబిజినెస్Realme 16T Phone Price And Features: బడ్జెట్ పద్మనాభాల కోసం.. Realme 16T మోడల్...

Realme 16T Phone Price And Features: బడ్జెట్ పద్మనాభాల కోసం.. Realme 16T మోడల్ ఫోన్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

Realme 16T Phone Price And Features: స్మార్ట్ ఫోన్ కంపెనీలలో రియల్ మీ కి మనదేశంలో బలమైన మార్కెట్ ఉంది. ఈ కంపెనీ బడ్జెట్, ప్రీమియం ఫోన్లను తయారు చేస్తూ ఉంటుంది. తాజాగా మనదేశం మార్కెట్ లో రియల్ మీ 16 టీ మోడల్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ పూర్తిగా బడ్జెట్ పద్మనాభాలను లక్ష్యంగా చేసుకుని రూపొందించింది.

ఫీచర్లు

ఇందులో 8000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉంది. 50 మెగా ఫిక్సల్ కెమెరా ఉంది. ఏఐ పోర్ట్రెయిట్ గ్లో, ఏఐ ఇన్ స్టంట్ క్లిప్ వంటి సదుపాయం ఉంది. ఇది మూడు రంగుల్లో లభిస్తుంది. ఫోన్ లో ఎల్ సీడీ స్క్రీన్ ఉంది.

ఈ మోడల్ లో డిస్ ప్లే 6.8 ఆంగుళాల వరకు ఉంది. 144 హెచ్ జడ్ రిప్రేష్ రేట్ కలిగి ఉంది. 1200 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఉంది. మీడియా టెక్ డైమెన్ సిటీ 6300 ప్రాసెసర్ ఇందులో ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్ మీ యూఐ 7 ద్వారా ఇది పని చేస్తుంది. 50 మెగా ఫిక్సల్ సోనీ ఐఎంఎక్స్ 852కెమెరా ఇందులో ఉంది. 2 మోనో క్రోమ్ కెమెరాలు కూడా ఇందులో ఉన్నాయి.

వెనక వైపు సెల్పీ మిర్రర్ ఉంది. పంచ్ హోల్ దగ్గర డిస్ ప్లే ప్రాంతంలో ఏకంగా 16 మెగా ఫిక్సల్ కెమెరా ఉంది. 8000 ఎంఏహెచ్ బ్యాటరీ 45 వాట్స్ సూపర్ వూక్ చార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. 6.5 వైర్డ్ రివర్స్ చార్జింగ్ సపోర్ట్ ఇందులో ఉంది.

ధరలు ఎలా ఉన్నాయంటే

ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. 6 జీబీ 128 జీబీవేరియంట్ 29,999, 8 జీబీ, 128 జీబీ వేరియంట్ 31,999, 8 జీబీ, 256 జీబీ వేరియంట్ ధర 34,999 ధరలలో లభిస్తాయి. రెడ్ కలర్, స్టార్ లైట్, స్టార్ లైట్ బ్లూ వంటి రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. మరో ఐదు రోజుల్లో అమ్మకాలు మొదలవుతాయి. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డుల ద్వారా రూ.మూడు వేలవరకు డిస్కౌంట్ లభిస్తుందని రియల్ మీ కంపెనీ పేర్కొంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాను ఆ మూవీ నుంచి కాపీ చేశారా…ఈ సినిమాలో అసలు...

Chennai Love Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో ఎన్నో ప్రేమ కథ చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక ఇలాంటి...
Mega Family

Mega Family: హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా ఫ్యామిలీ హీరో…

Mega Family: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు సినిమాల్లో నటించేటప్పుడు తమ తోటి ఆర్టిస్టులతో చాలా మంచి సాన్నిహిత్యాన్ని మైంటైన్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి మరికొన్ని సినిమాల్లో అవకాశాలు...
Balakrishna

Balakrishna: టైర్ వన్ హీరోలు బాలయ్య ను చూసి నేర్చుకోండి….

Balakrishna: నందమూరి నట సింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విషయమైన అంచనాలు క్రియేట్ అవుతాయి. బాలకృష్ణ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ భారీ రికార్డులను బ్రేక్...
Donald Trump

Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్‌..

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టే పని మొదలు పెట్టారు. తర్వాత...
Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Oktelugu Epaper