spot_img
Homeబిజినెస్OnePlus Nord 6 leaked images price: Oneplus నుంచి Nord 6.. ఫోటోలు లీక్.....

OnePlus Nord 6 leaked images price: Oneplus నుంచి Nord 6.. ఫోటోలు లీక్.. ధర ఎంత అంటే?

OnePlus Nord 6 leaked images price: Oneplus కంపెనీ నుంచి త్వరలో కొత్త మొబైల్ లాంచ్ కాబోతోంది. అయితే ఈ మొబైల్ ధర, స్పెసిఫికేషన్స్ ప్రత్యేకంగా తెలపనప్పటికీ ఇప్పటివరకు రిలీజ్ అయిన oneplus Nord 5 కి కొనసాగింపుగా ఉంటుందని అంటున్నారు. అంతేకాకుండా దాని ధర కూడా అందుబాటులోనే ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని యోగేష్ బ్రార్ అనే వ్యక్తి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. దీంతో త్వరలో వన్ ప్లస్ నుంచి కొత్త మొబైల్ భారత్ లో లాంచ్ అవుతుందన్న ఆశలు రేకెత్తుతున్నాయి. అయితే ఈ మొబైల్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం..

Oneplus నుంచి ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన ఎన్నో మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. వీటిలో Nord 5 మొబైల్ అన్ని విధాలుగా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు oneplus Nord 6 కూడా అందరిని అలరిస్తుందని అంటున్నారు. మీ మొబైల్ మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అనుగుణంగా ధర ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ మోడల్ నెంబర్ CPH2793 ఉండే అవకాశం ఉంది. అలాగే ఇందులో 12 GB రామ్ ఉండనుంది. ఆండ్రాయిడ్ 16 తో పాటు ఆటో చిప్ సెట్ తో పనిచేసే ఇందులో Qualcomm స్నాప్ డ్రాగన్ 8S జెన్ 4 అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయబడింది. అలాగే ఈ మొబైల్ లో 6.78 అంగుళాల HD+ AMOLED డిస్ప్లే ఉండనుంది. ఇది 165 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. 1800 nits బ్రైట్ నెస్ తో పనిచేస్తుంది.

Also Read: POCO సరికొత్త మొబైల్స్.. ఫీచర్స్ సూపర్.. ధర ఎంతో తెలుసా..?

త్వరలో ఇండియాలోకి రాబోయే ఈ కొత్త మొబైల్ మెరుగైన కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇందులో 50 MP మెయిన్ కెమెరా సెటప్ ఉండనుంది. 2 MP అల్ట్రా వైడ్ సెన్సార్ తో పని చేయనుంది. 16 MP సెల్ఫీతోపాటు వీడియో కాలింగ్ కోసం ఉండనుంది. అయితే ఈ కొత్త మొబైల్ లో ఎలాంటి బ్యాటరీ ఉంటుందో యోగేష్ బ్రార్ తెలపలేదు. కానీ ధర మాత్రం మునుపటి వన్ ప్లస్ nord 5 కంటే ఎక్కువే ఉంటుందని పేర్కొన్నాడు. ప్రస్తుతం అందుబాటులో వన్ ప్లస్ nord 5 ధర రూ.31,999 తో విక్రయిస్తున్నారు. అంతేకాకుండా nord 5 మొబైల్ కు ఉన్న ఆదరణతో nord 6 అమ్మకాలు కూడా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Mega Family

Mega Family: హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా ఫ్యామిలీ హీరో…

Mega Family: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు సినిమాల్లో నటించేటప్పుడు తమ తోటి ఆర్టిస్టులతో చాలా మంచి సాన్నిహిత్యాన్ని మైంటైన్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి మరికొన్ని సినిమాల్లో అవకాశాలు...
Balakrishna

Balakrishna: టైర్ వన్ హీరోలు బాలయ్య ను చూసి నేర్చుకోండి….

Balakrishna: నందమూరి నట సింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విషయమైన అంచనాలు క్రియేట్ అవుతాయి. బాలకృష్ణ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ భారీ రికార్డులను బ్రేక్...
Donald Trump

Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్‌..

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టే పని మొదలు పెట్టారు. తర్వాత...
Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
Oktelugu Epaper