https://oktelugu.com/

మహేంద్ర నుంచి కొత్త ఎస్ యు వి ఎలక్ట్రిక్ వెహికల్స్.. మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ ఇవీ

మహేంద్ర ఎక్స్ యు యూ వి అనే ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా రాబోతుంది. దీనిని ఇప్పటికే పరీక్షించారు. ఇది 450 నుంచి 500 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వమంది. ఇందులో డ్యూయల్ మోటార్ సెట్ అప్ ను . ఈ ఏడాది కల్లా ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది

Written By:
  • Srinivas
  • , Updated On : June 17, 2024 / 05:11 PM IST

    Mahindra Electric Car

    Follow us on

    ఇప్పుడు అంతా ఎలక్ట్రిక్ కార్ల యుగంగా మారిపోయింది. చాలామంది తమ వద్ద ఉన్న పెట్రోల్ డీజిల్ కార్ల స్థానంలో ఎలక్ట్రిక్ కార్లను తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిని ప్రోత్సహించడంతో వీటిని ఉత్పత్తి చేయడానికి కంపెనీలు ఉత్సాహంగా ఉన్నాయి. అయితే ఎస్ యు వీ వేరియంట్ లో ఎలక్ట్రికల్ కార్లను ఉత్పత్తి చేయడంలో మహేంద్ర అండ్ మహీంద్రా కంపెనీ సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా కొత్త ఎలక్ట్రికల్ ఎస్ఈఓ లను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే మహేంద్ర నుంచి రాబోయే ఎలక్ట్రిక్ ఈ వీల గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే కిందికి వెళ్ళండి..

    మహేంద్ర స్కార్పియో కారు గురించి అందరికీ తెలిసిందే. అయితే దీనిని అప్డేట్ చేస్తూ ఎలక్ట్రిక్ వెర్షన్ ను తీసుకొస్తున్నారు. దీనికి స్కార్పియో. ఈ.. అని నామకరణ చేసినట్లు సమాచారం. ఈ మోడల్ 2,775 ఎంఎం నుంచి 2975 ఎంఎం వీల్ బేస్ ను కలిగే ఉండే అవకాశం ఉంది. మహేంద్ర స్కార్పియోకు ఇప్పటికే మంచి డిమాండ్ ఉంది. ఇదే పేరుతో ఈవీని తీసుకురావడం వల్ల ఆదరణ ఉంటుందని కంపెనీ భావిస్తుంది.

    మహీంద్రా నుంచి మరో ఈవీ రాబోతుంది. దీనికి స్కార్పియో. ఈ పవర్ ట్రైయిన్ అని నామకరణం చేశారు. ఈ వెర్షన్లో వస్తున్న ఇందులో బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటార్లు ఉండనున్నాయి. ఈ మోడల్ 109 బీహెచ్ పీ పవర్, 135 ఎంఎం టార్క్ ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ఇది 325 కిలోమీటర్ల నుంచి 450 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది.

    మహేంద్ర బొలెరో ను చాలామంది సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఈ మోడల్ కూడా ఎలక్ట్రికల్ వెర్షన్లో రాబోతుంది. స్కార్పియో మాదిరిగానే ఇది కూడా inglo ప్లాట్ ఫామ్ ఉపయోగించుకోనుంది. ప్రస్తుతం బొలేరో 2,680ఎన్ఎం టార్క్ కలిగి ఉన్నట్లు సమాచారం. అయితే బొలెరో ఈ 325 కిలోమీటర్ల నుంచి 450 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చే అవకాశం .

    మహేంద్ర ఎక్స్ యు యూ వి అనే ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా రాబోతుంది. దీనిని ఇప్పటికే పరీక్షించారు. ఇది 450 నుంచి 500 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వమంది. ఇందులో డ్యూయల్ మోటార్ సెట్ అప్ ను . ఈ ఏడాది కల్లా ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది

    మహేంద్ర థార్ గురించి తెలియని వారు ఉండరు. ఈ థార్ ఇప్పుడు ఈ వెర్షన లో రాబోతుంది. దీనికి థార్ ఈ గా నామకరణం చేశారు. అయితే ఎలక్ట్రిక్ వెహికల్ ఐదు డోర్లతో మార్కెట్లోకి రానుంది.