spot_img
Homeబిజినెస్New Smartphones May 2026: కొత్త ఫోన్లు కొనేవారికి శుభవార్త.. ఈ నెలలోనే మూడు కొత్త...

New Smartphones May 2026: కొత్త ఫోన్లు కొనేవారికి శుభవార్త.. ఈ నెలలోనే మూడు కొత్త ఫోన్లు..

New Smartphones May 2026: భారతదేశంలో మొబైల్స్ వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో కంపెనీలు సైతం వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్త కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. 2026 మే నెలలో మూడు కొత్త ఫోన్లు లాంచ్ కాబోతున్నాయి. వీటిలో OnePlus Nord CE 6 Series, Oppo Find X9 Ultra, Vivo X300 Ultra ఉన్నాయి. వీటి గురించి ఇప్పటికై ఆన్ లైన్ లో సమాచారం రావడంతో స్పెక్స్ పరంగా చాలా హైప్ క్రియేట్ చేస్తున్నాయి. అందుబాటులో ఉన్న తాజా సమాచారం ఆధారంగా, ఇవి ముఖ్యంగా డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ, పనితీరు మీద ఫోకస్ చేసిన ఫోన్లు అని తెలుస్తోంది. ఈ ఫోన్లు ఎలా ఉండబోతున్నాయంటే?

OnePlus Nord CE 6 Series:
OnePlus Nord CE 6, Nord CE 6 Lite అనే రెండు మోడల్స్ మే 7న భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశముంది. Nord CE 6లో 144Hz డిస్‌ప్లే ఉండనుంది. Snapdragon 7s Gen 4 చిప్‌సెట్ సెట్ చేయనున్నారు. 50MP OIS కెమెరాతో ఆకట్టుకోనుంది. 8000mAh బ్యాటరీ ఉండగా.. దీనికి 80W ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఉండొచ్చని తెలుస్తోంది. ఇవి మిడ్-రేంజ్ యూజర్ల కోసం బ్యాలెన్స్‌డ్ పర్ఫార్మెన్స్, గేమింగ్, పెద్ద బ్యాటరీ కోరుకునే బాగా ఉపయోపడనున్నాయి.

Oppo Find X9 Ultra:
Oppo Find X9 Ultra అనే మోడల్‌ ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లో రాబోతుంది. ఆన్ లైన్ సమాచారం ప్రకారం ఇందులో 2K రిజల్యూషన్ 144Hz రిఫ్రెష్ రేట్ తో కూడిన డిస్‌ప్లే ఉండనుంది. Snapdragon 8 Gen 5 Elite ప్రాసెసర్ తో ఆకట్టుకోనుంది. సుమారు 7050mAh బ్యాటరీ ఉండగా.. దీనికి ఫాస్టెస్ట్ ఛార్జర్ సపోర్ట్ గా ఉండనుంది. శాటిలైట్ కనెక్టివిటీ, మెరుగైన స్పీకర్లు దీని సొంతం. కెమెరా పరంగా ఇది అత్యంత హైలైట్ అవుతోంది, ఎందుకంటే ఇందులో 200MP ప్రధాన కెమెరా ఉండనుంది.

Vivo X300 Ultra:
Vivo X300 Ultra కూడా మే 2026లో మార్కెట్లోకి రాబోతుంది. ఇది పెద్ద లాంచ్‌లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. ఈ మోడల్ Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్ తో పని చేయనుంది. Vivo ఈ మోడల్‌తో పాటు Zeiss Telephoto Extender Gen 2, Photographer Kit లాంటి యాక్సెసరీలను కూడా అందించే అవకాశం ఉంది. అంటే ఇది మొబైల్ ఫోటోగ్రఫీ యూజర్లను టార్గెట్ చేస్తోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper