spot_img
Homeబిజినెస్Gold Prices: భారీగా పెరిగిన బంగారం ధర.. నేడు (2023 అక్టోబర్ 15న) బంగారం...

Gold Prices: భారీగా పెరిగిన బంగారం ధర.. నేడు (2023 అక్టోబర్ 15న) బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

Gold Prices: బంగారం ధరలు మరోసారి భగ్గుమన్నాయి. శనివారంతో పోలిస్తే ఆదివారం రూ.1400 పెరిగినట్లుతెలుస్తోంది. వెండి ధరలు కూడా బంగారంతో సమానంగా పెరిగాయి. అక్టోబర్ 15న ఆదివారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

బులియన్ మార్కెట్ ప్రకారం.. అక్టోబర్ 14న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.54,00గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.58,910 గా ఉంది. అక్టోబర్ 12న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.54,000తో విక్రయించారు. శుక్రవారం కంటే శనివారం బంగారం స్వల్పంగా తగ్గింది.

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,400 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.60,450గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.55,400 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.60,450 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.55,550 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.60,600తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.55,400 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.60,440తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.55,400తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.60,440తో విక్రయిస్తున్నారు.

బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగానే పెరిగాయి. ఆదివారం ఓవరాల్ గా కిలో వెండి రూ.74,100గా నమోదైంది.శనివారం తో పోలిస్తే ఆదివారం వెండి ధరల్లో రూ.1500 మేర పెరిగింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.74,100గా ఉంది. చెన్నైలో రూ.77,000, బెంగుళూరులో 71,500, హైదరాబాద్ లో రూ.77,000తో విక్రయిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Oktelugu Epaper
Exit mobile version