బిజినెస్Gold Rates Today : పండుగ పూట బెంబేలెత్తించిన బంగారం ధరలు..

Gold Rates Today : పండుగ పూట బెంబేలెత్తించిన బంగారం ధరలు..

Gold Price Today: మహాశివరాత్రి పండుగ సందర్భంగా బంగారం ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. మూడు రోజులుగా వరుసగా పెరిగి 22 క్యారెట్ల బంగారం ధరలు 60 వేలకు పైకి ఎగబాకాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 2159 డాలర్లుగా నమోదైంది. సిల్వర్ ఔన్స్ కు 24.35 డాలర్ల ట్రేడ్ అవుతోంది. 2024 మార్చి 8వ తేదీన ధరలు ఎలా ఉన్నాయంటే?

బులియన్ మార్కెట్ ప్రకారం.. మార్చి 8న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,100గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.65,710 గా ఉంది. మార్చి7న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.59,700తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి గురువారంతో పోలిస్తే శుక్రవారం రూ.400 మేర పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,260 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.65,720గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,110 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.65,570 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.60,910 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.66,410తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.60.110 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.65,570తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.60,110తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.65,570తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలతో పాటు వెండి ధరలు పెరిగాయి. శుక్రవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.78,500గా నమోదైంది. గురువారంతో పోలిస్తే శుక్రవారం రూ.500 పెరిగింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.75,100గా ఉంది. ముంబైలో రూ..75,100, చెన్నైలో రూ.78,600, బెంగుళూరులో 74,200, హైదరాబాద్ లో రూ.78,600తో విక్రయిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Gold vs Silver: బంగారం వద్దు.. వెండి కొనండి.. ఎంత లాభం అంటే?

Gold vs Silver: బంగారం ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భవిష్యత్తులో బంగారం దొరుకుతుందో లేదో నన్ను భయంతో చాలామంది ఇప్పుడే బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు మిగతా వాటికంటే బంగారంపై ఇన్వెస్ట్మెంట్ చేయడం...

Today Gold Price : బంగారం ప్రియులకు షాక్.. ఈరోజు ఒక్కరోజే భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందంటే..

Today Gold Price : పెరుగుతున్న మార్కెట్ ధరలు, ప్రభుత్వ పన్నులు మరియు రూపాయి విలువలో హెచ్చుతగ్గులు కారణంగా మన దేశంలో కూడా బంగారం ధరలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. అయితే ఈరోజ బంగారం ధరలో మళ్లీ పెరిగినట్లు తెలుస్తున్నాయి. గతంలో ఒక తులం బంగారం లక్ష రూపాయలకు పైగా చేరుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కొంచెం కొంచెంగా దిగి వచ్చినా బంగారం ధరలు 95 వేలకు చేరుకున్నాయి.

Most Popular

Tata Avinya X: ఈ టాటా కారు డిజైన్ గురించి తెలిస్తే క్యూ కట్టకుండా ఉండరు..

Tata Avinya X: భారత దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ తమ ప్రతిష్టాత్మక 'టాటా అవిన్యా ఎక్స్' ఈవీ కారును భారత రోడ్లపై రోడ్ టెస్టింగ్...

Honor X7e Plus 5G: ఈ ఫోన్ ఎక్కువ సేపు చూసినా కళ్లకు అలసట కలగదు.. ఎందుకంటే..

Honor X7e Plus 5G: ఈ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Honor తన ప్రముఖ 'ఎక్స్ సిరీస్'లో భాగంగా 'హానర్ ఎక్స్7 ఈ ప్లస్ 5జీ’ని గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది....

Mahindra Vision T: మహీంద్రా మరో సంచలనం.. విజన్.T కి భారత్‌లో పేటెంట్.. ఇది ఎలా ఉండబోతుందంటే..

Mahindra Vision T: SUV కార్లను తీసుకురావడంలో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రత్యేకతను చాటుకుంటుంది. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ కార్లతో అలరించిన ఈ కంపెనీ ఇప్పుడు ఎలక్ట్రిక్ విషయంలోనూ తనదే...

Jio: జియో వాడుతూ మనం కంపెనీకి ఎంత నెల ఇస్తున్నామో తెలుసా

Jio: రిలయన్స్‌ లిమిటెడ్‌ దేశంలో అతిపెద్ద ప్రైవేటు వ్యాపార సంస్థ. ఈ సంస్థ అధినేత అనిల్‌ అంబానీ ఆసియాలోనే అతిపెద్ద సంపన్నుడు. రిలయన్స్‌ సంస్థ ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఉన్న త్రైమాసిక...

OnePlus : స్మార్ట్ ఫోన్ మార్కెట్ నుంచి OnePlus ఎగ్జిట్.. మరి భారత్ లో..

OnePlus : ప్రముఖ మొబైల్ సంస్థ వన్ ప్లస్ (OnePlus) మార్కెట్ నుంచి తప్పుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వన్‌ప్లస్ మాతృ సంస్థ అయిన 'ఒప్పో' (Oppo) తన గ్లోబల్ బిజినెస్‌ను పునర్వ్యవస్థీకరించే ఆలోచనలో...
Exit mobile version