spot_img
Homeబిజినెస్Gold Rates Today : కనికరించిన బంగారం ధరలు.. షాక్ ఇచ్చిన వెండి..

Gold Rates Today : కనికరించిన బంగారం ధరలు.. షాక్ ఇచ్చిన వెండి..

Gold Price Today: హోలీ పండుగ వేళ బంగారం ధరలు కాస్త కనికరించాయి.. వెండి ధరలు మాత్రం భారీ షాక్ ఇచ్చాయి. అయితే బంగారం ధరలు స్పల్పంగా తగ్గి.. వెండి ధరలు ఏకంగా రూ.1000 పెరిగింది. అంతర్జాతీయ స్తాయిలో స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 2165 డాలర్లుగా ఉంది. సిల్వర్ రేటు ఔన్స్ కు 24.64 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. దేశీయంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

బులియన్ మార్కెట్ ప్రకారం.. మార్చి 24న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,250గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.66,820 గా ఉంది. మార్చి23న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.61,340తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి శనివారంతో పోలిస్తే ఆదివారం రూ.110 తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,400 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.67,970గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.61,250 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.66,820 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.61,850 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.67,470తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.61,250 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.66,820తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.61,250తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.66,820తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలు తగ్గినా వెండి ధరలు భారీస్థాయిలో పెరిగాయి. ఆదివారం ఓవరాల్ గా కిలో వెండి రూ.77,500గా నమోదైంది. శనివారంతో పోలిస్తే ఆదివారం రూ.1000 పెరిగింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.77,500గా ఉంది. ముంబైలో రూ..75,500, చెన్నైలో రూ.80,500, బెంగుళూరులో 76,000, హైదరాబాద్ లో రూ.80,500తో విక్రయిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version