Radhey Shyam
Radhe Shyam Box Office Collections: ప్రపంచవ్యాప్తంగా భారీ పాన్ ఇండియా సినిమా ‘రాధేశ్యామ్’ చిత్రం విడుదలై ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. మరి, భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రాధేశ్యామ్’ బాక్సాఫీస్ నుంచి లేటెస్ట్ గా కలెక్షన్స్ రిపోర్ట్స్ వచ్చాయి.
Radhe Shyam
ఏపీ & తెలంగాణలో ‘రాధేశ్యామ్’ మూడో రోజు కలెక్షన్స్ :
నైజాం 21.85 కోట్లు
సీడెడ్ 06.76 కోట్లు
ఉత్తరాంధ్ర 04.35 కోట్లు
ఈస్ట్ 03.87 కోట్లు
వెస్ట్ 03.01 కోట్లు
గుంటూరు 04.03 కోట్లు
కృష్ణా 02.34 కోట్లు
నెల్లూరు 01.87 కోట్లు
ఏపీ మరియు తెలంగాణలో నిన్న వచ్చిన కలెక్షన్స్ మొత్తం కలుపుకుని చూస్తే : 48.08 కోట్లు
తమిళ్ నాడు 0.61 కోట్లు
కేరళ 0.26 కోట్లు
కర్ణాటక 03.95 కోట్లు
నార్త్ ఇండియా (హిందీ) 06.80 కోట్లు
ఓవర్సీస్ 10.55 కోట్లు
రెస్ట్ 03.80 కోట్లు
ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 74.05 కోట్లును ఈ చిత్రం రాబట్టింది.
Also Read: Pawan Kalyan Target: పవన్ కళ్యాణ్ టార్గెట్ అదేనా? కీలక ప్రకటనకు రంగం సిద్ధం!
అయితే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాతో పోల్చుకుంటే.. రాధేశ్యామ్ కి వచ్చిన కలెక్షన్స్ తక్కువే. పైగా పవన్ సినిమా బడ్జెట్ తక్కువ. నిజానికి భీమ్లా నాయక్ కి బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2′ సినిమా కంటే కూడా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు సాధించిన సిమిమా భీమ్లా నాయక్’ కావడం విశేషం. ఏది ఏమైనా పవన్ స్టార్ డమ్ ముందు రాధేశ్యామ్ తెలిపోయింది.
Also Read: Congress President Sonia Gandhi: కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ.. రాజీనామాల తిరస్కరణ