spot_img
Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్జగన్‌, చంద్రబాబును తప్పుబట్టిన సోము వీర్రాజు

జగన్‌, చంద్రబాబును తప్పుబట్టిన సోము వీర్రాజు

సీఎం జగన్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబును బీజేపీ నేత సోము వీర్రాజు తప్పుబట్టారు. జగన్, చంద్రబాబుకు పోలవరంపై ఉన్న చిత్తశుద్ధి.. రాయలసీమ నీటి ప్రాజెక్ట్‌లపై లేదని విమర్శించారు. 2024లో బీజేపీ అధికారంలోకి వస్తే రాయలసీమ ప్రాజెక్ట్‌లకు పోలవరంలానే నిధులు ఇస్తామని ఆయన ప్రకటించారు. తమ పార్టీలో ఎవరు సీఎం అవుతారో తెలియదన్నారు. రాయలసీమ ప్రజలపై సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నిజమైన ప్రతిపక్షం బీజేపీ, జనసేనేనని సోమువీర్రాజు స్పష్టం చేశారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Diamond Rain

Diamond Rain: వజ్రాల వాన కురుస్తోంది.. ఏరుకోవడానికి మీరు సిద్ధమా

Diamond Rain: ఈ భూమి మీద అత్యంత ఖరీదైన లోహాలు కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉన్నాయి. అవి కూడా పరిమితంగా ఉన్నాయి. కాకపోతే మనుషులకు అరుదైన లోహాల మీద విపరీతమైన ఆసక్తి....
Today 23 July 2026 Horoscope

Today 23 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారు జాగ్రత్త.. జీవితంలో ఊహించని మార్పులు..

Today 23 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు శుక్ల యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి అనుకోకుండా...
INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
Oktelugu Epaper