spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan Next CM Of AP: బ్ర‌హ్మంగారి కాల‌జ్ఞ‌నంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సి.ఎం. అవుతాడ‌ని...

Pawan Kalyan Next CM Of AP: బ్ర‌హ్మంగారి కాల‌జ్ఞ‌నంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సి.ఎం. అవుతాడ‌ని వుంద‌ట‌!

Pawan Kalyan Next CM Of AP: బ్రహ్మంగారు ముందే ఊహించి చెప్పిన కాలజ్ఞానం ప్రకారమే ఇప్పుడు అంతా జరుగుతోంది. తెల్లకాకులు సంచరిస్తున్నాయి.. తిరుమల దేవస్థానం కరోనాతో కొన్ని నెలలు మూతపడింది. కరోనాతో చాలా మంది చనిపోయారు. విధవరాలు (ఇందిరాగాంధీ) దేశాన్ని ఏలారు. ఇలా ఆ కాలజ్ఞాని చెప్పినవన్నీ దేశంలో నిజమయ్యాయి. ఈ క్రమంలో ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ గురించే చెబుతున్నట్లు బ్రహ్మంగారి చెప్పిన కాలజ్ఞానానికి సంబంధించిన ఓ ఫోటో హల్ చల్ చేస్తోంది.

Pawan Kalyan Next CM Of AP
Pawan Kalyan Next CM Of AP

బ్రహ్మంగారి కాలజ్ఞానంలోని ఫోటో చూస్తే.. ‘తెలుగు రాష్ట్రమున పవనుడు వచ్చెనయ.. రాజ వారసత్వం (జగన్) నశించునయ.!.ప్రజారాజ్యం విలసిల్లునయ!’ అంటూ రాసి ఉంది. అది ఇప్పుడు జనసైనికులు, పవన్ అభిమానులు తెగ వైరల్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నెక్ట్స్ సీఎం అని హోరెత్తిస్తున్నారు. ఇప్పుడిదే తెలుగునాట చర్చనీయాంశమైంది. ఏ ఇద్దరు కలిసినా ఇదే టాపిక్ నడుస్తోంది.

పోతలూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. తన కాలజ్ఞానంలో చెప్పిన చాలా విషయాలు ప్రపంచంలో వెలుగుచూశాయి. ఆయన ప్రవచనాలకు.. జరుగుతున్న పరిణామాలకు దగ్గర పోలికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మంగారు ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాల్ని శతాబ్ధాల కిందటే అంచనా వేసినట్టు ఫొటో వైరల్ కావడం అందరి ద్రుష్టిని ఆకర్షించింది.అయితే ఇది ఒక్క వ్యాఖ్యతో ఆగలేదు. రెండవ లైన్‌లో ‘రాజవారసత్వము నశించునయ ’అంటూ.. ఉంది. ఇదే తరహా రాజకీయం ఇప్పుడు ఏపీలో నడుస్తుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా జగన్ ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు.ఆయన అకాల మరణంతో ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ ను రగిలించి ముఖ్యమంత్రి అయ్యారు. రాజుల కాలంలో మాదిరగా వారసత్వం నడుస్తోంది.

Pawan Kalyan Next CM Of AP
Pawan Kalyan Next CM Of AP

ఒకవేళ బ్రహ్మంగారు చెప్పినట్లు వైరల్ అవుతున్న ఫోటోలో వారసత్వాలు పోయి పవనుడు వచ్చేడయా మొదటి లైన్‌లో చెప్పినట్లు చూస్తే పవన్ కళ్యాన్ సీఎం అవ్వడం ఖాయమంటున్నారు..

ఇటు పవన్ కళ్యాన్ కూడా ఈ సారి రాజకీయాల్ని ఎన్నికల్ని సీరియస్‌గా తీసుకున్నారు. నెక్ట్స్ ఏపీ సీఎం కావాలన్న పట్టుదలతో పాలిటిక్స్ నడుపుతున్నారు. ఈసారి ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలన్న తపనతో సీరియస్‌గా పనిచేస్తున్నారు. ఇటు జనసైనికులు కూడా ఈసారి గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బ్రహ్మంగారి వాక్కు నిజం కావాలని కోరుకుంటున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Balakrishna

Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ…ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి...
Thalapathy Vijay

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆ విషయంలో తేలిపోయాడు…

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయకుడు' సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తెలుగులో బాలయ్య బాబు...
Anil Ravipudi

Anil Ravipudi: అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తే సక్సెస్ లు వచ్చే అవకాశం ఎక్కువగా...
Venu Swamy Bigg Boss Remuneration

Venu Swamy Prediction : కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తుపై వేణుస్వామి హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Venu Swamy Prediction : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఒకప్పుడు ఎలాంటి వివాదాస్పద జాతకాలు చెప్పేవాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన చెప్పే జాతకాలు కారణంగా సోషల్ మీడియా లో తీవ్రమైన...

Narendra Modi : వెన్నుచూపని మోడీ తగ్గాడా.. కాక్రోచ్ ల చేతిలో ఓడిపోయాడా

Narendra Modi : అవి అసాంఘిక శక్తులని తెలుసు. అవి చేస్తున్న ఉద్యమం సో కాల్డ్ అని కూడా తెలుసు. దానిని ఎలా వంచాలో కూడా తెలుసు. అయినప్పటికీ నరేంద్ర మోడీ బయపడ్డారు....
Oktelugu Epaper