Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » World » India election process is amazing america praised

Lok Sabha Elections Results 2024: భారత ఎన్నికల ప్రక్రియ భేష్‌.. ప్రశంసించిన అమెరికా!

భారత ప్రభుత్వం దేశంలోని ఓటర్లు అతిపెద్ద ఎన్నికల ప్రక్రియను విజవయంతంగా పూర్తి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో జరిగే ఎన్నికల్లో ఎవరు గెలిచారు.

Written By: Ashish D , Updated On : June 5, 2024 / 07:09 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
India Election Process Is Amazing America Praised

Lok Sabha Elections Results 2024

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Lok Sabha Elections Results 2024: భారత్‌లో 18వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ సర్కార్‌ కొలువుదీరనుంది. ఈమేరకు కార్యరచణ సిద్ధమవుతోంది. మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో భారత ఎన్నికల ప్రక్రియపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. భారత పార్లమెంటరీ ఎన్నికల ప్రక్రియను ప్రజాస్వామ్య చరిత్రలోనే చాలా పెద్దదని ప్రశంసించారు అమెరికా ప్రతినిధ మాథ్యూ మిల్లర్‌.

ఏమన్నారాంటే..
భారత ప్రభుత్వం దేశంలోని ఓటర్లు అతిపెద్ద ఎన్నికల ప్రక్రియను విజవయంతంగా పూర్తి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో జరిగే ఎన్నికల్లో ఎవరు గెలిచారు. ఎవరు ఓడారు అనే అంశంపై మాకు ప్రాధాన్యం కాదు. వాటిపై మేము వ్యాఖ్యలు చేయడం లేదు. గత ఆరు వారాల నుంచి ప్రజాస్వామ్య చరిత్రలోనే చాలా పెద్దదైన ఎన్నికల ప్రక్రియ భారత్‌లో జరగడం చూశాం. అదే మాకు చాలా ముఖ్యం’ అని మాథ్యూ మిల్లర్‌ అన్నారు.

ముగిసిన ఎన్నికల సంగ్రామం..
ఇదిలా ఉంటే.. భారత దేశంలో 18వ లోక్‌సభ ఎన్నికల పంగ్రామం ముగిసింది. మొత్తం 543 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఏడు విడతల్లో మార్చి 16 నుంచి జూర్‌ 1 వరకు పోలింగ్‌ నిర్వహించారు. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించారు. ఈ ఫలితాల్లో బీజేపీ ఒంటరిగా 242 స్థానాల్లో గెలిచింది. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 294 స్థానాల్లో విజయం సాధించింది. ఇక కాంగ్రెస్‌ 99 స్థానాల్లో గెలిచింది. ఆపార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి 232 స్థానాలకు పరిమితమైంది.

Ashish D

Ashish D Author - OkTelugu

Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

View Author's Full Info

Web Title: India election process is amazing america praised

Tags
  • Lok Sabha elections
  • Lok Sabha Elections Results
  • Lok Sabha Elections Results 2024
  • US
Follow OkTelugu on WhatsApp

Related News

Biological Smuggling: అమెరికాపైకి చైనా మరో ‘బయో’ వెపన్‌

Biological Smuggling: అమెరికాపైకి చైనా మరో ‘బయో’ వెపన్‌

Piyush Goyal: భారత్, అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి: పీయూష్ గోయల్

Piyush Goyal: భారత్, అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి: పీయూష్ గోయల్

Indian-Origin Techie: నార్త్ కాస్కేడ్స్‌లో విషాదం.. భారత సంతతి టెకీ విష్ణు ఇరిగిరెడ్డితో సహా ముగ్గురు మృతి

Indian-Origin Techie: నార్త్ కాస్కేడ్స్‌లో విషాదం.. భారత సంతతి టెకీ విష్ణు ఇరిగిరెడ్డితో సహా ముగ్గురు మృతి

Apple :  ట్రంప్ మాటలను పట్టించుకోని యాపిల్..భారత్‌తో డీల్ యథాతథం!

Apple : ట్రంప్ మాటలను పట్టించుకోని యాపిల్..భారత్‌తో డీల్ యథాతథం!

Operation Sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. రాఖైన్‌లో అమెరికా వ్యూహం, భారత్‌పై ప్రభావం

Operation Sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. రాఖైన్‌లో అమెరికా వ్యూహం, భారత్‌పై ప్రభావం

iPhone : భారతదేశంలో ఐఫోన్ ఉత్పత్తిని పెంచడం ఆపిల్‌కు సులభం అవుతుందా?

iPhone : భారతదేశంలో ఐఫోన్ ఉత్పత్తిని పెంచడం ఆపిల్‌కు సులభం అవుతుందా?

ఫొటో గేలరీ

Ashwini Sri Stunning Pics: అందాల వడ్డన చేయడంలో ఈ బిగ్ బాస్ బ్యూటీ ముందుంటుంది కదా..

Bigg Boss Fame Ashwini Sri Stunning Photoshoot Pics

Divi Vadthya Latest Insta Pics: వహ్.. వాలుజడ. ఇదేం అందంరా స్వామి. జడతో కిరాక్ లుక్ లో దుమ్మురేపుతున్న దివి..

Divi Vadthya Latest Instagram Pics Goes Viral

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.