Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » World » 4 b movement means no babies no binding no branches no boyfriend in america

4B Movment : ట్రంప్ కు ఓటేశారు.. వారిని పెళ్లి చేసుకోరట.. అమెరికా మహిళల “4బీ” ఉద్యమం..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ సాధించిన ఘనవిజయం సరికొత్త చరిత్ర సృష్టించింది. ట్రంప్ సాధించిన విజయాన్ని ఆయన మద్దతదారులు అనేక రూపాలలో ఘనంగా జరుపుకుంటున్నారు. వివిధ వేదికల వద్ద తన మద్దతును ఘనంగా చాటుతున్నారు.

Written By:Anabothula Bhaskar, Updated On : November 10, 2024 / 01:05 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
4 B Movement Means No Babies No Binding No Branches No Boyfriend In America

4B Movment

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

4B Movment :  అయితే ఈ పరిణామం అమెరికా మహిళలల్లో కొంతమందికి నచ్చడం లేదు. ఇంతవారు సామాజిక మాధ్యమాల వేదికగా కొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అమెరికావ్యాప్తంగా గత రెండు రోజులుగా కొందరు యువతులు, మహిళలు సరికొత్త నిరసన చేపడుతున్నారు. దానికి “4 బీ” ఉద్యమం అనే పేరు పెట్టారు. ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లో భారీగా పోస్టులు చేస్తున్నారు..” ట్రంప్ గెలవడం దారుణం. అమెరికాకు అతి చీకటి రోజు. ఈ నాలుగు సంవత్సరాలు ఆ దారుణాన్ని అమెరికా భరించాల్సిందే. దానిని మేము తట్టుకోలేకపోతున్నాం. అతడికి గెలుపు వల్ల మా హక్కులకు భంగం బాటిల్లుతుంది. గర్భస్రావం, లింగ సమానత్వం, ప్రజాస్వామ్యం, భవిష్యత్తు కాలం పై నాకు ఆందోళనగా ఉంది. దీనిపై మేం ఉద్యమం చేస్తున్నాం. ఇలాంటి వ్యక్తికి పట్టం కట్టిన మగవారిని కఠినంగా శిక్షించాలి. దానికోసమే మేము “4- బీ” ఉద్యమానికి శ్రీకారం చుట్టామని” అమెరికన్ మహిళలు పేర్కొంటున్నారు.

ఏమిటీ ఉద్యమం

4 – బీ ఉద్యమం అంటే.. నో బేబీస్, నో బైండింగ్, నో బ్రాంచెస్, నో బాయ్ ఫ్రెండ్.. అంటే ట్రంప్ కు ఓటు వేసిన యువకులు, పురుషులతో 4 బీ ఇంటి మంచిస్తున్న మహిళలు డేటింగ్ చేయరు. ఎలాంటి బంధాలు ఏర్పరచుకోరు. శారీరక సుఖాన్ని అనుభవించరు.. పిల్లల్ని కనరు. దీనిని కొంతమంది అమెరికన్లు “సె* స్ట్రైక్” అని కూడా పిలుస్తున్నారు. ఇది ట్రంప్ కు ఓటు వేసిన పురుషులకు అమెరికన్ మహిళలు విధిస్తున్న శిక్ష అని.. ఈ నాలుగు సంవత్సరాలు ఆ మహిళలు ఇదే విధానాన్ని కొనసాగిస్తారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఆ మహిళలు తాము ఈ నాలుగు సంవత్సరాలు ఎటువంటి రిలేషన్ షిప్ లో ఉండబోమని చెబుతున్నారు. తమ ఫోన్లలో డేటింగ్ యాప్స్ ను తొలగిస్తున్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం తమ ఒంటరిగానే జీవిస్తామని పేర్కొంటున్నారు. అయితే ట్రంప్ కు వ్యతిరేకంగా ఓటు వేసిన వారిని మాత్రం తమ జీవితంలోకి ఆహ్వానిస్తామని ఆ మహిళలు చెబుతున్నారు. వారితో కలిసి ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని.. ట్రంప్ కాలంలో అమెరికాకు భవిష్యత్తు లేదని ఇప్పటికే తేలిపోయిందని.. అదే విషయాన్ని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ కుమార్తె కూడా చెప్పిందని.. వారు వివరిస్తున్నారు. ట్రంప్ కు వ్యతిరేకంగా సాగిస్తున్న ఉద్యమం మరింత ఉధృత రూపం దాల్చుతుందని.. దానికి మేము కట్టుబడి ఉంటామని ఓ యువతీ చేసిన ప్రతిజ్ఞ సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో ఇప్పటికే లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది. అయితే ఈ వ్యవహారాన్ని రిపబ్లికన్ పార్టీ నాయకులు చిల్లర వ్యవహారంగా కొట్టి పారేస్తున్నారు.

Anabothula Bhaskar

Anabothula Bhaskar Author - OkTelugu

Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Read More

Web Title: 4 b movement means no babies no binding no branches no boyfriend in america

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • 4 B movement means
  • 4B Movment
  • American Womens
  • Donald Trump
  • International News
Follow OkTelugu on WhatsApp

Related News

Canada safe for Indians: కెనడా.. ఇక భారతీయులకు ఎంత మాత్రం సేఫ్ కాదా?

Canada safe for Indians: కెనడా.. ఇక భారతీయులకు ఎంత మాత్రం సేఫ్ కాదా?

America: చరిత్రలో తొలిసారి.. అమెరికాకు ఆర్థిక షాక్

America: చరిత్రలో తొలిసారి.. అమెరికాకు ఆర్థిక షాక్

James Comey 8647: ట్రంప్‌పై హత్యా బెదిరింపు ఆరోపణలు.. జేమ్స్‌ కామీ ‘86 47’ పోస్ట్‌తో వివాదం

James Comey 8647: ట్రంప్‌పై హత్యా బెదిరింపు ఆరోపణలు.. జేమ్స్‌ కామీ ‘86 47’ పోస్ట్‌తో వివాదం

Donald Trump : బ్రిటన్ ను పక్కనపెట్టి సౌదీకి ఎందుకు ట్రంప్ ప్రాధాన్యతనిస్తున్నారు?

Donald Trump : బ్రిటన్ ను పక్కనపెట్టి సౌదీకి ఎందుకు ట్రంప్ ప్రాధాన్యతనిస్తున్నారు?

Turkey: పాకిస్తాన్కు సాయం.. టర్కీలో భూకంపం.. ప్రకృతి శపించిందా?

Turkey: పాకిస్తాన్కు సాయం.. టర్కీలో భూకంపం.. ప్రకృతి శపించిందా?

US New Tax Proposal: అమెరికా కొత్త పన్ను ప్రతిపాదన.. ఎన్‌ఆర్‌ఐలపై భారం!

US New Tax Proposal: అమెరికా కొత్త పన్ను ప్రతిపాదన.. ఎన్‌ఆర్‌ఐలపై భారం!

Donald Trump : 160 బోయింగ్ విమానాలు.. 200 బిలియన్లు.. ట్రంప్ డీల్ మామూలుగా లేదుగా

Donald Trump : 160 బోయింగ్ విమానాలు.. 200 బిలియన్లు.. ట్రంప్ డీల్ మామూలుగా లేదుగా

Donald Trump : ఈ గల్ఫ్ దేశాల విలాసం ముందు అమెరికా వేేస్ట్ అట.. నివ్వెరపోయిన ట్రంప్

Donald Trump : ఈ గల్ఫ్ దేశాల విలాసం ముందు అమెరికా వేేస్ట్ అట.. నివ్వెరపోయిన ట్రంప్

Donald Trump: పాక్ శక్తివంతమైనదా: ట్రంప్ కు ఏమైనా మతి పోయిందా?

Donald Trump: పాక్ శక్తివంతమైనదా: ట్రంప్ కు ఏమైనా మతి పోయిందా?

ఫొటో గేలరీ

Pooja Hegde Beautiful Pics: బుల్లి గౌనుతో అందాల ఆరబోత చేస్తున్న పూజ.. వహ్ ఏం అందం సామి..

Pooja Hegde Beautiful Pics Photo Gallery

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.