మరోసారి ఒలింపిక్స్ ఫైనల్ కు చేరాలనుకున్న షట్లర్ పీవి సింధూకు నిరాశే ఎదురైంది. చైనీస్ తైపీ క్రీడాకారిణి తైజూయింగ్ తో నేడు జరిగిన సెమీస్ లో ఓడిపోయింది. ఈ ఫలితంపై తాజాగా స్పందించింది. బంగారు పతకం గెలుచుకునే అవకాశం చేజారినందుకు విచారంగా ఉందన్న ఆమె.. కాంస్య పతకం గెలుచుకుంటానన్న నమ్మకం తనకుందని ధీమా వ్యక్తం చేసింది. సెమీస్ స్థాయి మ్యాచ్ లో పాయింట్లు గెలవడం అంత సులభం కాదు. పతకం గెలుచుకునే అవకాశం ఇంకా ఉంది. దానిపైనే […]
మరోసారి ఒలింపిక్స్ ఫైనల్ కు చేరాలనుకున్న షట్లర్ పీవి సింధూకు నిరాశే ఎదురైంది. చైనీస్ తైపీ క్రీడాకారిణి తైజూయింగ్ తో నేడు జరిగిన సెమీస్ లో ఓడిపోయింది. ఈ ఫలితంపై తాజాగా స్పందించింది. బంగారు పతకం గెలుచుకునే అవకాశం చేజారినందుకు విచారంగా ఉందన్న ఆమె.. కాంస్య పతకం గెలుచుకుంటానన్న నమ్మకం తనకుందని ధీమా వ్యక్తం చేసింది. సెమీస్ స్థాయి మ్యాచ్ లో పాయింట్లు గెలవడం అంత సులభం కాదు. పతకం గెలుచుకునే అవకాశం ఇంకా ఉంది. దానిపైనే దృష్టి పెడతా అని తెలిపింది.