బికినీకి తక్కువ.. స్విమ్ సూట్ కు ఎక్కువలా చాలా టైట్ బికినీ వేసుకొని అమెరికాలోని మియామీ బీచ్ లో అందాలు ఆరబోసింది త్రిదాచౌదరి. ఈ సినీ బ్యూటీ లోదుస్తులతో చాలా ధైర్యంగా ముందుకొచ్చింది. ఆ బికినీల్లో అందంగా కనిపిస్తోంది.
నటి త్రిదా చౌదరి వెకేషన్ కోసం అమెరికా వెళ్లి తన బికినీ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి నెటిజన్లకు కన్నుల పండువ చేసింది. ‘ఈజీ బ్రీజీ’ అంటూ తన అందమైన దేహాన్ని అంగాంగ ప్రదర్శన చూపెడుతూ ఫిదా చేసింది.
ఎప్పుడూ సెలవులు దొరికినా ప్రయాణాలు చేస్తూ కొత్త ప్రదేశాలలో సేదతీరే ఈ బ్యూటీ తాజాగా సినిమా షూటింగ్ లు మూతపడడంతో అమెరికాలో వాలిపోయింది. మియామీ సౌత్ బీచ్ లో బికినీ వేసుకొని చిల్ అయ్యింది. తన అందాలను ఏమాత్రం దాచుకోకుండా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
అందమైన సముద్రం, నీలి ఆకాశంలో ఇసుక తిన్నెల్లో బికినీ వేసుకొని ఎద అందాలు చూపిస్తూ త్రిదా చౌదరి ఇచ్చిన ఫొజు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు షేర్లు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.