నటి ప్రగతి కాకరేపుతోంది. ఇంత లేటు వయసులోనూ ఘాటుగా జిమ్ వర్కవుట్స్ చేస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. కరోనా లాక్ డౌన్ వేళ ప్రగతి చేస్తున్న జిమ్ వర్కవుట్స్ వైరల్ అవుతున్నాయి.
అమ్మ, అక్క లాంటి హోంలీ క్యారెక్టర్లు చేసే ప్రగతిని ఇలాంటి లుక్ లో చూసి అందరూ షాక్ అవుతున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు పాత్రలు చేసే ప్రగతి తాజాగా మోడర్న్ టైట్ దుస్తుల్లో చేసిన జిమ్ వర్కవుట్స్ హాట్ హాట్ గా ఉన్నాయి.
టాలీవుడ్ లో సురేఖ వాణి, సుధ, ప్రగతి తదితరులు హోంలీ క్యారెక్టర్లు చేస్తుంటారు.. వీరిలో ప్రగతి ఈమధ్య సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. చీరకట్టులో ఒద్దికగా కనిపించే ప్రగతిని రియల్ గా చూస్తే మాత్రం ఫిట్ నెట్ ట్రైనర్ అంటారు.
ప్రగతి సినిమాల్లో సరిగా అవకాశాలు తగ్గిపోయాయి. సోషల్ మీడియాలో మాత్రం ఆడియన్స్ కు కరోనా లాక్ డౌన్ వేళ ఎంటర్ టైన్ మెంట్ పంచుతోంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఆమధ్య డ్యాన్స్ తో ఇరగదీసిన ప్రగతి వీడియో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది. ఇక బైక్ నడపడం.. లాంటి సాహసాలు కూడా ప్రగతి చేస్తుంటే అందరూ షాక్ అవుతున్నారు.
తాజాగా ఈమె జిమ్ వర్కౌట్ చేస్తున్న ప్రగతి వీడియో సంచలనమైంది. గతంలోనూ ఈమె జిమ్ వర్కౌట్ స్టిల్స్ ఫొటోస్ నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అయితే ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ప్రగతి తన అభిమానులను అలరించే విధంగా ఇంట్లో జిమ్ వర్కౌట్ చేస్తూ ఫొటోలు షేర్ చేసింది. నల్ల టైట్ దుస్తుల్లో ప్రగతిని చూస్తే ఆంటీ ఇంత హాట్ గా ఉంటుందా అని అభిమానులు షాక్ అవుతున్నారు.