https://oktelugu.com/

వైరల్: ఎద అందాలతో రెచ్చగొడుతున్న నిధి

నిధి అగర్వాల్.. పూరి జగన్నాథ్ సినిమాలో పడగానే ఈ అమ్మడుకు బాగా పేరొచ్చింది. తొలి చిత్రం నాగచైతన్యతో ‘సవ్యసాచి’లో నటించినా పెద్దగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ హాట్ అందాల బ్యూటీ పవన్ కళ్యాణ్-క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. తాజాగా నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం కుర్రాళ్ల మతి పోగొడుతున్నాయి. తాజాగా […]

Written By:
  • NARESH
  • , Updated On : July 9, 2021 / 09:31 PM IST
    Follow us on

    నిధి అగర్వాల్.. పూరి జగన్నాథ్ సినిమాలో పడగానే ఈ అమ్మడుకు బాగా పేరొచ్చింది. తొలి చిత్రం నాగచైతన్యతో ‘సవ్యసాచి’లో నటించినా పెద్దగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది.

    తాజాగా ఈ హాట్ అందాల బ్యూటీ పవన్ కళ్యాణ్-క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది.

    తాజాగా నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం కుర్రాళ్ల మతి పోగొడుతున్నాయి. తాజాగా ఎద అందాలు చూపిస్తూ ఇన్ స్టాగ్రామ్ లో నిధి అగర్వాల్ హాట్ హాట్ ఫొటోలు షేర్ చేసింది. అవిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

    తమిళంలో ఇప్పటికే నిధిని నెత్తిన పెట్టుకున్నారు. అక్కడి జనానికి నచ్చితే నెత్తిన పెట్టుకోవడమే కాదు పూజలు కూడా చేస్తారు. ఈ క్రమంలో నిధికి కూడా పూజలు చేశారు. ఇప్పటివరకు నిధి తమిళంలో చేసింది రెండు సినిమాలే. కేవలం రెండు సినిమాలతోనే నిధికి ఇంత క్రేజ్ రావడం, వింతగానే ఉంది. తమిళంలో చేసిన రెండు సినిమాలలో ఒకటి ‘భూమి’, రెండోది ‘ఈశ్వరన్’. ఈ రెండూ గత నెలలో విడుదల అయి ప్లాప్ అయ్యాయి. సినిమాలు పెద్దగా సంచలనాలు ఏమి క్రియేట్ చేయకపోయినా.. ముఖ్యంగా ‘ఈశ్వరన్’లో నిధి అందచందాలకు అభిమానులు ఫిదా అయ్యారట.