https://oktelugu.com/

వైరల్: క్రికెటర్ ప్రేయసి ఏం తిప్పిందిరా బాబూ

భారత క్రికెటర్లు అంతా ఒక వరుసలో నడుస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏకంగా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను పట్టేసి పెళ్లి చేసుకున్నాడు. ఇక మరో క్రికెటర్ హార్ధిక పాండ్యా కూడా ఓ హీరోయిన్ ను పట్టేసి ఏకంగా పెళ్లికి ముందే గర్భవతిని చేసి బిడ్డను కన్నాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఇక మరో క్రికెటర్ కేఎల్ రాహుల్ సైతం ఓ హీరోయిన్ వెంట పడ్డాడని టాక్. ఇలా క్రికెటర్లకు హీరోయిన్లకు అవినాభావ సంబంధం […]

Written By:
  • NARESH
  • , Updated On : May 6, 2021 / 10:28 PM IST
    Follow us on

    భారత క్రికెటర్లు అంతా ఒక వరుసలో నడుస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏకంగా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను పట్టేసి పెళ్లి చేసుకున్నాడు. ఇక మరో క్రికెటర్ హార్ధిక పాండ్యా కూడా ఓ హీరోయిన్ ను పట్టేసి ఏకంగా పెళ్లికి ముందే గర్భవతిని చేసి బిడ్డను కన్నాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఇక మరో క్రికెటర్ కేఎల్ రాహుల్ సైతం ఓ హీరోయిన్ వెంట పడ్డాడని టాక్. ఇలా క్రికెటర్లకు హీరోయిన్లకు అవినాభావ సంబంధం ఉంది.

    తాజాగా భారత యువ క్రికెటర్ ఫృథ్వీ షా కూడా ప్రేమలో పడిపోయాడట.. ఈ ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ యువ నటి ప్రాచిసింగ్ ను ప్రేమిస్తున్నాడని బయట ఒకటే టాక్. ఏడాది కాలంగా వీరిద్దరూ లవ్ లో ఉన్నారట..

    అయితే ఆ యువనటి ఊరికే ఉండడం లేదు. తాజాగా తన అందచందాలను సోషల్ మీడియాలో చాటుతూ హోరెత్తిస్తోంది. తాజాగా ప్రాచిసింగ్ బెల్లి డ్యాన్స్ చేస్తూ నడుం ను అలా తిప్పుతుంటే చూడడానికి రెండు కళ్లు చాలడం లేదు.

    ప్రాచీసింగ్ తరుచూ తన వర్కవుట్ వీడియోలు, డ్యాన్స్ వీడియోలను పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. ఇప్పుడు బెల్లి డ్యాన్స్ కోసం చేసిన ప్రయోగ వీడియోను పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది.