https://oktelugu.com/

Viral: అనసూయ అందం రహస్యం ఇదేనట

  అనసూయ.. ఈ జబర్ధస్త్ యాంకర్ అందచందాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అటు సినిమాల్లోనూ.. ఇటు బుల్లితెరపై అనసూయ చేసే అల్లరిపనులు.. హావభావాలు అన్నీ ఇన్నీ కావు.. ఇద్దరు పిల్లలు అయినా భర్త ఉన్నా కూడా అంత అందంగా అనసూయ ఎలా ఉండగలుగుతుంది? అన్న సందేహం అందరికీ రాకమానదు. తజాగా తన అందం సీక్రెట్ ఏంటో చెప్పింది అనసూయ.. నేచురల్ పొడి.. లిక్విడ్ కలుపుకొని తన అందాన్ని మెరుగులు దిద్దుకుంటా? అని ఒక వీడియోలో చూపించింది. […]

Written By:
  • NARESH
  • , Updated On : July 20, 2021 / 08:50 PM IST
    Follow us on

     

    అనసూయ.. ఈ జబర్ధస్త్ యాంకర్ అందచందాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అటు సినిమాల్లోనూ.. ఇటు బుల్లితెరపై అనసూయ చేసే అల్లరిపనులు.. హావభావాలు అన్నీ ఇన్నీ కావు..

    ఇద్దరు పిల్లలు అయినా భర్త ఉన్నా కూడా అంత అందంగా అనసూయ ఎలా ఉండగలుగుతుంది? అన్న సందేహం అందరికీ రాకమానదు.

    తజాగా తన అందం సీక్రెట్ ఏంటో చెప్పింది అనసూయ.. నేచురల్ పొడి.. లిక్విడ్ కలుపుకొని తన అందాన్ని మెరుగులు దిద్దుకుంటా? అని ఒక వీడియోలో చూపించింది.

    అనసూయ మేకప్ కు ముందు ఎలా ఉంటుందో.. మేకప్ తర్వాత ఎలా తయారైందో ఆ వీడియోలో స్పష్టంగా చూపించారు.

    వీడియో లింక్ ఇదే..