Nayanthara- Vignesh: తెలుగు సినిమాల్లో నయనతార పేరు గల హీరోయిన్ తన టాలెంట్ తో అగ్రహీరోలందరితో నటించి శభాష్ అనిపించుకుంది. ప్రస్తుతం వివాహం చేసుకుని కూడా తన కెరీర్ ను కొనసాగిస్తోంది. భర్తతో కలిసి వెకేషన్ ను ఎంజాయ్ చేస్తూ బార్సిలోనాలో సంచరిస్తోంది. భర్తతో కలిసి టూర్ లో షాపింగ్ చేస్తోంది. అక్కడ ఉన్న వాటిని చూస్తూ భర్తతో కలిసి తిరుగుతోంది. నయనతార తనదైన శైలిలో నటనలో రాణిస్తూ అందరిని ఆశ్చర్య చకితులను చేస్తోంది. నయన్ అందంతో పాటు నటనలోనూ ఎంతో ఎత్తుకు ఎదిగి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతోంది.

నయనతార నడిపిన ప్రేమాయణాలు అందరికి తెలిసిందే. మొదట శింబుతో ప్రేమలో పడింది. తరువాత దర్శకుడు, డ్యాన్సర్ ప్రభుదేవాతో కూడా ప్రేమాయణం నడిపి చివరకు పెళ్లి చేసుకునే సమయానికి విడిపోయారు. దీంతో ప్రస్తుతం దర్శకుడు విఘ్నేష్ తో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. ఇక జీవితంలో సెటిల్ అయినట్లే. దీంతో ఆమె తన భర్తతో కలిసి టూర్ లు చేస్తూ మజా చేస్తోంది. నలభై ఏళ్లు దాటినా ఇంకా యవ్వనంలో ఉన్నట్లుగానే అనిపించడంతో ఆమెకు అభిమానులు కూడా ఎక్కువే.
తాజాగా ఈ బ్యూటీ తన భర్తతో కలిసి చేసిన అల్లరి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రీసెంట్ గా తన భర్తతో వీధుల్లో తిరుగుతూ హంగామా చేసింది. తన జాకెట్ భర్త తీసే సన్నివేశంలో నయన్, విఘ్నేష్ లు ముద్దు ముచ్చట సోషల్ మీడియాలో చేస్తున్న తుంటరి పనులు అందరిలో ఆసక్తి రేపుతున్నాయి. బార్సిలోనాలో స్పెయిన్ రెస్టారెంట్, షాపింగ్ మాల్స్ లో ఈ దంపతులు తెగ షాపింగ్ చేస్తున్నారు. పైగా నయనతార జాకెట్ ను తీసేసేందుకు విఘ్నేష్ ప్రయత్నిస్తున్న వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది.

నయనతార ప్రస్తుతం పెళ్లి చేసుకుని భర్తతో సంసారం చేస్తోంది. పతితో కలిసి టూర్ లు చేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తోంది. వైవాహిక జీవితాన్ని నందనవనం చేసుకుంటోంది. పెళ్లి చేసుకున్న తరువాత జీవితాన్ని పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేసేందుకు నిర్ణయించుకుని పలు దేశాలు తిరుగుతూ మజా చేస్తోంది. విఘ్నేష్ తో కలిసి విదేశాల్లో పర్యటిస్తూ ఆస్వాదిస్తోంది. జీవితాన్ని పరిపూర్ణంగా పంచుకోవాలని చూస్తోంది. ఈ మేరకు భర్తతో కలిసి ఎంజాయ్ చేసేందుకు పలు దేశాల్లో పర్యటిస్తోంది.
Also Read:Bimbisara Collections: ‘బింబిసార’ 10th డే కలెక్షన్స్.. ఎన్ని కోట్లు లాభమో తెలిస్తే ఆశ్చర్యపోతారు !
View this post on Instagram
[…] […]