Homeఆంధ్రప్రదేశ్‌AP Govt Holidays 2023 : ఆంధ్రప్రదేశ్ లో 2023లో సెలవులు ఇవే..

AP Govt Holidays 2023 : ఆంధ్రప్రదేశ్ లో 2023లో సెలవులు ఇవే..

AP Govt Holidays: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. 2023 సంవత్సరంలో ఉద్యోగులకు అందించే సెలవులపై స్పష్టత ఇచ్చింది. సాధారణ, ఆప్షనల్ సెలవుల వివరాలు వెల్లడించింది. దీంతో వచ్చే సంవత్సరం ఉద్యోగులకు అందనున్న సెలవుల గురించి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సెలవులను తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఏపీ కూడా తన క్యాలెండర్ ప్రకారం సెలవులపై సూచించింది. ప్రతి సంవత్సరం ప్రభుత్వం సెలవులు మంజూరు చేయడం మామూలే. ఆ సంవత్సరంలో వచ్చే ఆదివారాలు, పండుగలు, జాతీయ పండుగల రోజులను సెలవులుగా మార్చడం కామనే. ఇందులో భాగంగానే ఏపీ తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులకు ఈ మేరకు సెలవులు దక్కనున్నాయి.

AP Govt Holidays
AP Govt Holidays

ప్రతి సంవత్సరం సాధారణ సెలవులు, ఆప్షనల్ సెలవులు అని రెండు రకాలుంటాయి. సాధారణ సెలవులంటే కచ్చితంగా ఇవ్వాల్సినవి. పండుగలు, జాతీయ పండుగలు లాంటివి. ఆప్షనల్ సెలవులు అంటే అవి ఆయా శాఖలకు సంబంధించినవి. వాటిని మన ఇష్టం ఉంటే తీసుకోవచ్చు. లేదంటే మానుకోవచ్చు. ఉదాహరణకు వరలక్ష్మీ వ్రతం ఉంటే కొందరు సెలవు తీసుకుంటారు. మరికొందరైతే అవసరం లేదనుకుంటారు. మన ఇష్టానుసారంగా తీసుకునేవి ఆప్షనల్ సెలవులుగా భావించొచ్చు.

సాధారణ సెలవుల జాబితాలో సంక్రాంతి, హోళీ, ఉగాది, తొలి ఏకాదశి, వినాయక చవితి, రాఖీ పౌర్ణమి, దసరా, దీపావళి, క్రిస్మస్, రంజాన్ పండుగలు ఉంటాయి. నూతన సంవత్సరం, మహావీర్ జయంతి, వరలక్ష్మీ వ్రతం లాంటి వాటని ఆప్షనల్ సెలవులుగా పేర్కొంటారు. 2023లో మొత్తం 23 రోజులు సాధారణ సెలవు దినాలుగా 22 రోజులను ఆప్షనల్ సెలవు దినాలుగా తేల్చారు. దీంతో సాధారణ, ఆప్షనల్ సెలవు దినాలను డిక్లేర్ చేయడంతో ఉద్యోగులు ఈ మేరకు తీసుకోనున్నారు.

AP Govt Holidays
AP Govt Holidays

2023లో సెలవులు ప్రకటిస్తూ క్యాలెండర్ విడుదల చేయడంతో ఉద్యోగులు తమకు ఏ రోజులు కలిసొస్తున్నాయనే దానిపై ఆరా తీస్తున్నారు. కొన్ని పండుగలు ఆదివారం వస్తే సెలవు అందులో కలిసిపోతుందని భావిస్తుంటారు. ఐచ్ఛిక సెలవులు కూడా ఎప్పుడు ఉన్నాయనే దానిపై చర్చించుకుంటున్నారు. కొందరైతే సెలవుల కోసమే పని చేస్తారు. మరికొందరు విధి నిర్వహణకు అంకితమవుతుంటారు. మొత్తానికి ఏపీకి ప్రకటించిన సెలవులతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version