https://oktelugu.com/

6,000 మంది అమ్మాయిలతో శృంగారం చేసిన ఘనుడు.. చివరకు..?

ఈ మధ్య కాలంలో ప్రపంచంలో ఏ చిన్న ఘటన జరిగినా సోషల్ మీడియా వల్ల ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో నివశించే వాళ్లకు సైతం క్షణాల్లో వార్తకు సంబంధించిన సమాచారం తెలుస్తోంది. తాజాగా ఒక వ్యక్తి అరుదైన రికార్డును సొంతం చేసుకుని వార్తల్లో నిలిచాడు. ఒకరు కాదు ఇద్దరు ఏకంగా 6,000 మంది అమ్మాయిలతో శృంగారం చేసిన ఆ వ్యక్తి పేరు మారిజియో జిఫాంటి. ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి శృంగారం ద్వారా వార్తల్లో నిలవడం గమనార్హం. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 22, 2020 / 12:13 PM IST
    Follow us on


    ఈ మధ్య కాలంలో ప్రపంచంలో ఏ చిన్న ఘటన జరిగినా సోషల్ మీడియా వల్ల ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో నివశించే వాళ్లకు సైతం క్షణాల్లో వార్తకు సంబంధించిన సమాచారం తెలుస్తోంది. తాజాగా ఒక వ్యక్తి అరుదైన రికార్డును సొంతం చేసుకుని వార్తల్లో నిలిచాడు. ఒకరు కాదు ఇద్దరు ఏకంగా 6,000 మంది అమ్మాయిలతో శృంగారం చేసిన ఆ వ్యక్తి పేరు మారిజియో జిఫాంటి.

    ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి శృంగారం ద్వారా వార్తల్లో నిలవడం గమనార్హం. జిఫాంటాకు ఈ అరుదైన రికార్డ్ సొంతం కావడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. 1972 సంవత్సరం జిఫాంటి ఒక నైట్ క్లబ్ లో ఉద్యోగం కోసం చేరాడు. అమ్మాయిలతో పరిచయం ఏర్పరచుకుని వాళ్లు నైట్ క్లబ్ కు వచ్చేలా చేయడం అతని పని కాగా అతను అదే విధంగా చేస్తూ వందల సంఖ్యలో అమ్మాలతో పరిచయం పెంచుకున్నాడు.

    అలా పరిచయమైన వాళ్లలో చాలామందితో శృంగారంలో పాల్గొన్నాడు జిఫాంటి. ఈ విషయం వైరల్ కాగా కొందరు జిఫాంటిని లవర్ బాయ్ అని మరి కొందరు ప్లే బాయ్ అని పిలుస్తారు. అతనితో పరిచయం పెంచుకోవడానికే కొందరు యువతులు నైట్ క్లబ్ కు వచ్చివారంటే జుఫాంటి టాలెంట్ సులువుగా అర్థమవుతుంది. చాలా సంవత్సరాలు నైట్ క్లబ్ లో పని చేసిన జిఫాంటి ఆ తర్వాత నైట్ క్లబ్ లో చేరి అక్కడ కూడా అదే పని చేశాడు.

    అక్కడ దాదాపు 6000 మంది యువతులతో జిఫాంటి ఆ పని చేయడం గమనార్హం. అలా శృంగారంలో పాల్గొంటూనే గుండెపోటు రావడంతో జిఫాంటి చనిపోయాడు. ప్రస్తుతం జిఫాంటి గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అతని రికార్డులు చూసి నెటిజన్లు అవాక్కవుతూ ఉండటం గమనార్హం.